పరములోన బరములోనం
Paramulona Baramulonam
పరములోన బరములోనం - పాప మేమి లేదుగా = నరయ దానిం గోరు
Paramulona Baramulonan - Paapa Memi Ledugaa = Naraya Daanin Goru
వారి - కాశ యిందు లేదుగా ||పరములోన||
Vaari - Kaasha Yindu Ledugaa ||Paramulona||
1. వృద్ధ ) మనెడు వాని - లందు లేవుగా = సద్దులేని చోట నెపుడు
1. Vruddha ) Manedu Vaani - Landu Levugaa = Sadduleni Chota Nepudu
- స్వామి సేవ ||పరములోన||
- Svaami Seva ||Paramulona||
2. ఎల్ల రోగ శ్రమలు మనకు -నీ స్థలంబులోనెగా = కల్లగాదు క్రీస్తు మనకుం
2. Ella Roga Shramalu Manaku -Nee Sthalambulonegaa = Kallagaadu Kreesthu Manakun
- గంటి నీళ్లు దుడుచుంగా ||పరములోన||
- Ganti Neellu Duduchunggaa ||Paramulona||
3. _అంధకారమైన కార్యము -లా స్థలమున లేవుగా = సందె వెలుంగు వెలుగు
3. _Andhakaaramaina Kaaryamu -Laa Sthalamuna Levugaa = Sande Velunggu Velugu
నట్లు - స్వామి సన్నిధి యుండుంగా ||పరములోన||
Natlu - Svaami Sannidhi Yundunggaa ||Paramulona||
4. దొంగవాని వలన మనకు - దోపు లేమి లేవుగా = యంగలార్పుం దీర్చి
4. Donggavaani Valana Manaku - Dopu Lemi Levugaa = Yanggalaarpun Deerchi
క్రీస్తు. - ఆశయముగ నిల్చుంగా ||పరములోన||
Kreesthu. - Aashayamuga Nilchunggaa ||Paramulona||
5. _అన్నపానములందు మనకు - నాశ యేమి లేదుగా = కన్న తండ్రి కన్న
5. _Annapaanamulandu Manaku - Naasha Yemi Ledugaa = Kanna Thandri Kanna
మిగుల - ప్రేమ గల్లుగా ||పరములోన||
Migula - Prema Gallugaa ||Paramulona||