పరము నందుండెడు మా

Paramu Nandundedu Maa

Telugu by మల్లెల దావీదు • andhra-kraisthava-keerthanalu

పరము నందుండెడు మా - పరమ జనక నీదు పేరు = పరిశుద్ధం బగును

Paramu Nandundedu Maa - Parama Janaka Needu Peru = Parishuddhan Bagunu

గాక - త్వరగను నీ రాజ్యంబు - ధరకు నరుగు దెంచుగాక - పరమునందు

Gaaka - Thvaraganu Nee Raajyambu - Dharaku Narugu Denchugaaka - Paramunandu

నెట్టులనో = ధరణియందు నట్లు నీ చి- త్తంబు నెరవేరుంగాక |॥పరము॥

Nettulano = Dharaniyandu Natlu Nee Chi- Ththambu Neraverunggaaka |॥Paramu॥

1. మా యనుదినాహారము - మాకు నేడు దయచేయుము - మా యెడలను

1. Maa Yanudinaahaaramu - Maaku Nedu Dayacheyumu - Maa Yedalanu

దప్పిదములం - జేయువారి నైంచునట్లు = మాయపరాధము క్షమించి - మము

Dappidamulan - Jeyuvaari Nainchunatlu = Maayaparaadhamu Kshaminchi - Mamu

శోధనలోకిం దేక - మహిని గీడు నుండి నీ స - హాయమున దప్పించుము రా

Shodhanalokin Deka - Mahini Geedu Nundi Nee Sa - Haayamuna Dappinchumu Raa

= జ్యమ్ము శక్తి మహిమము నె - ల్లప్పుడును నీవె యామేన్‌ ॥పరము॥

= Jyammu Shakthi Mahimamu Ne - Llappudunu Neeve Yaamen ॥Paramu॥

Related Telugu Christian Songs