పరమందలి దేవా
Paramandali Devaa
పరమందలి దేవా,
Paramandali Devaa,
పరిశుద్ధ ప్రభువా,
Parishuddha Prabhuvaa,
యేసయ్యా, స్తోత్రమయా..
Yesayyaa, Sthothramayaa..
నేరమెంచక మము చేర్చుకొంటివి,
Neramenchaka Mamu Cherchukontivi,
పరిశుద్ధముగా జీవించమంటివి
Parishuddhamugaa Jeevinchamantivi
1. పరిశుద్ధతలో నీవు మహనీయుడవు,
1. Parishuddhathalo Neevu Mahaneeyudavu,
సరిరారు నీకెవరూ ఓ యేసయ్యా
Sariraaru Neekevaroo O Yesayyaa
అరికాలు మొదలు నదినెత్తి వరకు (2)
Arikaalu Modalu Nadineththi Varaku (2)
పాపముండగా మమ్ము శుద్ధీకరించితివి (2)
Paapamundagaa Mammu Shuddheekarinchithivi (2)
2. సరిచేసితివి నీవు మా జీవితముల,
2. Sarichesithivi Neevu Maa Jeevithamula,
విరబూసె మాలోన పరమానందం
Viraboose Maalona Paramaanandam
గురిలేని మాకు పరిశుద్ధత నిచ్చి (2)
Gurileni Maaku Parishuddhatha Nichchi (2)
పరిపూర్ణతను మాకు గురిగా నిచ్చితివి (2)
Paripoornathanu Maaku Gurigaa Nichchithivi (2)
3. చిరకాలములో మేము నీతో నుండ
3. Chirakaalamulo Memu Neetho Nunda
సరిపోయెడు పరిశుద్ధత మాకీయుమయా
Saripoyedu Parishuddhatha Maakeeyumayaa
స్థిరమైన మనస్సు, నిను పోలిన బ్రతుకు
Sthiramaina Manassu, Ninu Polina Brathuku
నరశరీరధారీ, మాయేసూ మాకిమ్ము
Narashareeradhaaree, Maayesoo Maakimmu