పరమ యెరుషలేమా
Parama Yerushalemaa
పరమ యెరుషలేమా – పరిశుద్ధ భూషణాలతో
Parama Yerushalemaa – Parishuddha Bhooshanaalatho
వరునికై అలంకరించి – సిద్ధపడె వధువు సంఘమా
Varunikai Alangkarinchi – Siddhapade Vadhuvu Sangghamaa
ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2)
Aamen Hallelooya Aamen Hallelooya (2)
రెక్కల క్రింద తన పిల్లల్ని – కాచునట్లు ప్రేమతోడ పిలచిన కోడిని పోలి
Rekkala Krinda Thana Pillalni – Kaachunatlu Premathoda Pilachina Kodini Poli
పిలిచాడు ప్రభువు నిన్ను వెను – దియ్యకు ప్రభునుండి ||ప||
Pilichaadu Prabhuvu Ninnu Venu – Diyyaku Prabhunundi ||Pa||
నా గొర్రెలు నా స్వరము వింటాయి – అని ఎన్నడునన్ను వెంబడిస్తాయి
Naa Gorrelu Naa Svaramu Vintaayi – Ani Ennadunannu Vembadisthaayi
అన్నాడు ప్రభుయేసు అనుసరించు ప్రభుయేసుని ||ప||
Annaadu PrabhuYesu Anusarinchu PrabhuYesuni ||Pa||
తన గర్భాన పుట్టిన బిడ్డను ఏతల్లయిన మరచిన మరువ వచ్చును
Thana Garbhaana Puttina Biddanu Ethallayina Marachina Maruva Vachchunu
ప్రభువు నిన్ను మరువడు మరువ వద్దు ప్రభు యేసుని ||ప||
Prabhuvu Ninnu Maruvadu Maruva Vaddu Prabhu Yesuni ||Pa||
శ్రమలలో పరిశుద్ధతో కాపాడుకో – శోధనలలో విశ్వాసం కాపాడుకో
Shramalalo Parishuddhatho Kaapaaduko – Shodhanalalo Vishvaasan Kaapaaduko
ప్రభువు కొరకు సిద్ధపడుమా – గొర్రెపిల్ల జీవ కన్యక ||ప||
Prabhuvu Koraku Siddhapadumaa – Gorrepilla Jeeva Kanyaka ||Pa||