పరమ వైద్యుండ భారతీయుల
Parama Vaidyunda Bhaaratheeyula
పరమ వైద్యుండ భారతీయుల - వ్యాధి బాధలం బాపుమా = పరుల కుపచారం
Parama Vaidyunda Bhaaratheeyula - Vyaadhi Baadhalan Baapumaa = Parula Kupachaaran
బొనర్చుట - పరమ విధియని చూపుమా ||పరమ||
Bonarchuta - Parama Vidhiyani Choopumaa ||Parama||
1... ప్రేమతో వైద్యులును దాదులు - బొందంగజేయుమా = గ్రామ
1... Prematho Vaidyulunu Daadulu - Bondanggajeyumaa = Graama
రోగులం గాంచి వారికి - క్షేమమును దయ చేయుమా ||పరమ||
Rogulan Gaanchi Vaariki - Kshemamunu Daya Cheyumaa ||Parama||
2. ఖండము నందు వైద్యపు - బడులను నెలకొల్పుమా = పరంగ నీవే
2. Khandamu Nandu Vaidyapu - Badulanu Nelakolpumaa = Parangga Neeve
వైద్య శాలలం - బాలనంబు సల్పుమా || పరమ||
Vaidya Shaalalan - Baalanambu Salpumaa || Parama||
3. కుంటి గ్రుడ్డి మూంగ సాలలం -గూర్మితో దర్శించుమా = యంటు రోగుల
3. Kunti Gruddi Moongga Saalalan -Goormitho Darshinchumaa = Yantu Rogula
యాశ్రయముల - నంటి పరామర్శించుమా || పరమ||
Yaashrayamula - Nanti Paraamarshinchumaa || Parama||
4, లెక్కలేని గర్భవతుల - యక్కణలను దీర్చుమా = దిక్కు లేని బిడ్డలకు నీ -
4, Lekkaleni Garbhavathula - Yakkanalanu Deerchumaa = Dikku Leni Biddalaku Nee -
దీవెనల సమకూర్చుమా ||పరమ||
Deevenala Samakoorchumaa ||Parama||
5. యంత్రశాలల గనులయందు - నలయు వారలం = మంత్ర
5. Yanthrashaalala Ganulayandu - Nalayu Vaaralan = Manthra
తంత్రము లందుం జిక్కు న- మాయకులను గావుమా || పరమ||
Thanthramu Landun Jikku Na- Maayakulanu Gaavumaa || Parama||
6. గ్రామ వైద్య జేసెడి - ఘనులం బరిపాలించుమా = గ్రామవాసులం
6. Graama Vaidya Jesedi - Ghanulan Baripaalinchumaa = Graamavaasulan
గూల్చు వ్యాధులం - గాంచి నిర్మూలించుమా 1పరమ||
Goolchu Vyaadhulan - Gaanchi Nirmoolinchumaa 1Parama||
7. _ దురభిమాన మూఢ భక్తిని - ద్వరగ దూర పరచుమా = మరియు శుచిచే
7. _ Durabhimaana Moodha Bhakthini - Dvaraga Doora Parachumaa = Mariyu Shuchiche
రోగములు మటు - మాయ మగు నని కరపుమా ||పరమ||
Rogamulu Matu - Maaya Magu Nani Karapumaa ||Parama||
8. _ దేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ జనులకుం గూర్చుమా = దేహములం బర శుద్ధ
8. _ Dehashuddhini Jiththashuddhini Desha Janulakun Goorchumaa = Dehamulan Bara Shuddha
మగు నీ - దేవళములుగ మార్చుమా ||పరమ||
Magu Nee - Devalamuluga Maarchumaa ||Parama||