పరమ తండ్రి నిన్ను
Parama Thandri Ninnu
పరమ తండ్రి నిన్ను మే - పరస కాలము = స్వరము లెత్తి యింపు
Parama Thandri Ninnu Me - Parasa Kaalamu = Svaramu Leththi Yimpu
గాను - స్మరణం జేతుము ||పరమ||
Gaanu - Smaranan Jethumu ||Parama||
1. నిరుపమాన దేవ నిన్ను - నిరత ప్రేమతో = హరువుగా నుతింతు మేము -
1. Nirupamaana Deva Ninnu - Niratha Prematho = Haruvugaa Nuthinthu Memu -
హర్స రవముతోం || బరమ||
Harsa Ravamuthon || Barama||
2. అవని సంభ్రమములలోన - నవఘళించము = అవసరముగ నీదు పలుకు
2. Avani Sambhramamulalona - Navaghalinchamu = Avasaramuga Needu Paluku
నవధరింతుము ||పరమ||
Navadharinthumu ||Parama||
3. నాళ్లు లోకమునను - వెలయుకంటెను = శ్రేయ మొక్కనాండు నిన్ను
3. Naallu Lokamunanu - Velayukantenu = Shreya Mokkanaandu Ninnu
- సేవ జేయుట ||పరమ||
- Seva Jeyuta ||Parama||
4 ఉచితమైన నీ గృహమున - నచల భక్తితో = రుచిరమైన నీదు ప్రేమ
4 Uchithamaina Nee Gruhamuna - Nachala Bhakthitho = Ruchiramaina Needu Prema
రుచినిజూతుము ||1పరమ||
Ruchinijoothumu ||1Parama||
5. _మనసునందు సత్యబోధ - మనస్కరించుచు = మనెడు తరిని విడము నీదు
5. _Manasunandu Sathyabodha - Manaskarinchuchu = Manedu Tharini Vidamu Needu
- ఉనికిపట్టును ||1పరమ||
- Unikipattunu ||1Parama||
6. _గొరియ పిల్ల యొక్క ప్రేమ -గూర్చి భక్తితోం = లేక చేతు మెపుడు -
6. _Goriya Pilla Yokka Prema -Goorchi Bhakthithon = Leka Chethu Mepudu -
గొనబు గానము ||పరమ||
Gonabu Gaanamu ||Parama||
7. శాంతజలము నొద్ద మమ్ము - శాంతి పరచుము = సంతతమును నీవు
7. Shaanthajalamu Nodda Mammu - Shaanthi Parachumu = Santhathamunu Neevu
మమ్ము - సంతరించుము || పరమ||
Mammu - Santharinchumu || Parama||
8. _ దినము లన్ని మేము నిన్ను -దీన మనసుతో = వనరు మాని సంతసమున
8. _ Dinamu Lanni Memu Ninnu -Deena Manasutho = Vanaru Maani Santhasamuna
- వినతి చేతుము ||పరమ||
- Vinathi Chethumu ||Parama||