పరమ రక్షకుండు పతిత పావనుండు

Parama Rakshakundu Pathitha Paavanundu

Telugu by రెవ. కొంగర సామ్యేల్ సంజీవి • andhra-kraisthava-keerthanalu

పరమ రక్షకుండు - పతిత పావనుండు భూమి యందు లేరులేరయ్య - యేసయ్యేగాని వేరే లేరయ్య - యేసయ్యేగాని

Parama Rakshakundu - Pathitha Paavanundu Bhoomi Yandu Lerulerayya - Yesayyaegaani Vere Lerayya - Yesayyaegaani

1. . బోధలు చేసినవారు మాదిరి జూపిన వారు భూమియందు లేరులేరయ్య

1. . Bodhalu Chesinavaaru Maadiri Joopina Vaaru Bhoomiyandu Lerulerayya

యేసయ్యే గాని వేరే లేరయ్య యేసయ్య గాని

Yesayyae Gaani Vere Lerayya Yesayya Gaani

2. జాలి జూపినవారు - మేలు చేసినవారు - భూమి యందు లేరులేరయ్య

2. Jaali Joopinavaaru - Melu Chesinavaaru - Bhoomi Yandu Lerulerayya

3. వెలుగు నున్నవారు వెలుగు జూపినవారు - భూమి యందు లేరులేరయ్య

3. Velugu Nunnavaaru Velugu Joopinavaaru - Bhoomi Yandu Lerulerayya

4. రోగం బాపిన వారు -బాగు చేసినవారు - భూమి యందు లేరులేరయ్య

4. Rogan Baapina Vaaru -Baagu Chesinavaaru - Bhoomi Yandu Lerulerayya

5. తీసినవారు - పాపిని బ్రోచినావారు - భూమి యందు లేరులేరయ్య

5. Theesinavaaru - Paapini Brochinaavaaru - Bhoomi Yandu Lerulerayya

6. ప్రేమ జూపినవారు - ప్రాణం బెట్టినవారు భూమి యందు లేరు లేరయ్య

6. Prema Joopinavaaru - Praanan Bettinavaaru Bhoomi Yandu Leru Lerayya

2.

7. సిలువను మోసినవారు - శ్రమల నోర్చినవారు భూమి యందు లేరు లేరయ్య

7. Siluvanu Mosinavaaru - Shramala Norchinavaaru Bhoomi Yandu Leru Lerayya

8. క్షమను జూపినవారు - శాంతి నిచ్చినవారు భూమి యందు లేరు లేరయ్య

8. Kshamanu Joopinavaaru - Shaanthi Nichchinavaaru Bhoomi Yandu Leru Lerayya

9. రక్తం కార్చినవారు - ముక్తిని జూపినవారు భూమి యందు లేరు లేరయ్య

9. Rakthan Kaarchinavaaru - Mukthini Joopinavaaru Bhoomi Yandu Leru Lerayya

10. మరణం బొందినవారు - మరల లేచినవాడు భూమి యందు లేరులేరయ్య

10. Maranan Bondinavaaru - Marala Lechinavaadu Bhoomi Yandu Lerulerayya

11. మళ్ళీ వచ్చేవారు - మోక్షము నిచ్చేవారు భూమి యందు లేరు లేరయ్య

11. Mallee Vachchevaaru - Mokshamu Nichchevaaru Bhoomi Yandu Leru Lerayya

Related Telugu Christian Songs