పరమ రక్షక యేసు

Parama Rakshaka Yesu

Telugu by రావూరి రంగయ్య • andhra-kraisthava-keerthanalu

పరమ రక్షక యేసు - ప్రభువా నే నీ పాలం పడితి పాలన సేయవే =

Parama Rakshaka Yesu - Prabhuvaa Ne Nee Paalan Padithi Paalana Seyave =

ధరజనంబులుసేయు బహువిధ - దురితములు క్షమియించి సద్గతి తెరవు

Dharajanambuluseyu Bahuvidha - Durithamulu Kshamiyinchi Sadgathi Theravu

జూపి తరింపంజేసెడి - దొరవటంచును మరుగుజోచ్చితి ||పరమరక్షక||

Joopi Tharimpanjesedi - Doravatanchunu Marugujochchithi ||Paramarakshaka||

1... క్షితి *నబ్టి తీర *పై కతయైన నెన్ననా - *యితియౌను లెక్కింపంగా =

1... Kshithi *Nabti Theera *Pai Kathayaina Nennanaa - *Yithiyaunu Lekkimpanggaa =

దలపనిమితా *“యుతంబులు - పతితు డనునాగతి యెరుంగను || పరమరక్షక||

Dalapanimithaa *“Yuthambulu - Pathithu Danunaagathi Yerungganu || Paramarakshaka||

2. “పసలేని మాయా దు - ర్వసనంబులను జెంది - దెసదప్పి యున్నాండను

2. “Pasaleni Maayaa Du - Rvasanambulanu Jendi - Desadappi Yunnaandanu

= వసుధలో దుష్టునికి లోంబడి - మసలజాలని బలహీనత - "గసటు కన్నులగప్పి

= Vasudhalo Dushtuniki Lombadi - Masalajaalani Balaheenatha - "Gasatu Kannulagappi

కడు మా - నసము దూలి విలాపినైతిని ||పరమరక్షక||

Kadu Maa - Nasamu Dooli Vilaapinaithini ||Paramarakshaka||

3. _ మదితప్పి గొట్టెల - మంద బాసినగొట్టె - చెదరి చలించినట్లు = వదలకెపుడు

3. _ Madithappi Gottela - Manda Baasinagotte - Chedari Chalinchinatlu = Vadalakepudu

దురాత్మలైరి స - ముదయమునం బడితిరిగి వడిచెడి - మదికి విశ్రమమేమి

Duraathmalairi Sa - Mudayamunan Badithirigi Vadichedi - Madiki Vishramamemi

లేమిని - హృదయ సంతాపముల సుడింబడి || పరమరక్షక||

Lemini - Hrudaya Santhaapamula Sudimbadi || Paramarakshaka||

4 *మదపున్నాగము భంగి - వత్తిల్లి దుర్భావ - హృదయుండనై చెడితిని =

4 *Madapunnaagamu Bhanggi - Vaththilli Durbhaava - Hrudayundanai Chedithini =

గొదగొనుచు గాయములతో నా - యెద దృఢంబించుకయు లేమినిం - గదల

Godagonuchu Gaayamulatho Naa - Yeda Drudhambinchukayu Leminin - Gadala

శక్యము గాక మూల్లుచు - గొదువలకు లోనైతి ద్రోహిని ||పరమరక్షక||

Shakyamu Gaaka Moolluchu - Goduvalaku Lonaithi Drohini ||Paramarakshaka||

5... అమిత దురాత్ముండ - నని కడం ద్రోయక - క్షమియింపు మో కరుణచే =

5... Amitha Duraathmunda - Nani Kadan Droyaka - Kshamiyimpu Mo Karunache =

తమిని మిక్కిలి దుర్వషియగుణ సముదంబులు జుట్టి పాపపు - తమము గప్పియు

Thamini Mikkili Durvashiyaguna Samudambulu Jutti Paapapu - Thamamu Gappiyu

గలుషకానన - సమితిలోంబడి శ్రమలు నొందుచు ||పరమరక్షక||

Galushakaanana - Samithilombadi Shramalu Nonduchu ||Paramarakshaka||

Related Telugu Christian Songs