పరమ రాజ్యమునకు నరులు
Parama Raajyamunaku Narulu
పరమ రాజ్యమునకు నరులు - తిరిగి పుట్టవలయు ననుచు = బరమ
Parama Raajyamunaku Narulu - Thirigi Puttavalayu Nanuchu = Barama
గురువు యేసు క్రీస్తు - స్థిరము చేసెను ॥పరమ॥
Guruvu Yesu Kreesthu - Sthiramu Chesenu ॥Parama॥
1. వేదశాస్త్ర మెటింగినట్టి - యూదుల యధికారియౌ ని = కోదే మనెడు
1. Vedashaasthra Metingginatti - Yoodula Yadhikaariyau Ni = Kode Manedu
పరిసయుండు - మదిని దలంచుచున్ ॥పరమ॥
Parisayundu - Madini Dalanchuchun ॥Parama॥
2. అతండు రాత్రివేళ ప్రభుని - వెతకి పోయి యెదుట స = మృతిని నిలిచి
2. Athandu Raathrivela Prabhuni - Vethaki Poyi Yeduta Sa = Mruthini Nilichi
పిలిచి పల్కె - హితవుతోడను ॥పరమ॥
Pilichi Palke - Hithavuthodanu ॥Parama॥
3. _బోధకుండ నీవు మోక్ష - నాధుండౌ యెహోవ యొక్క = వేద వార్తం జెప్పెదవు
3. _Bodhakunda Neevu Moksha - Naadhundau Yehova Yokka = Veda Vaarthan Jeppedavu
నీ - బోధ నెజుంగుదున్ ॥పరమ॥
Nee - Bodha Nejunggudun ॥Parama॥
4. మటియు నీవు చేయుచున్న - గురుతు లెవ్వరైన దైవ = వరము లేని యట్టి
4. Matiyu Neevu Cheyuchunna - Guruthu Levvaraina Daiva = Varamu Leni Yatti
పాప - నరులు చేయరు ॥పరమ॥
Paapa - Narulu Cheyaru ॥Parama॥
ర్. అనుచు బరిసయుండు పల్క - వినుచు యేసు కనికరమునం = దనకు
R. Anuchu Barisayundu Palka - Vinuchu Yesu Kanikaramunan = Danaku
నిట్లు దెలిపెం జాలి - మనసుతోడను ॥పరమ॥
Nitlu Delipen Jaali - Manasuthodanu ॥Parama॥
6. క్రొత్త జన్మ మెవ్వండైన - నెత్త కున్న మోక్షమమునకు = నెత్తంబడం డటంచు
6. Kroththa Janma Mevvandaina - Neththa Kunna Mokshamamunaku = Neththambadan Datanchu
నిజము - క్రీస్తు పల్మెను ॥పరమ॥
Nijamu - Kreesthu Palmenu ॥Parama॥
7. వినుచుం బరిసయుండు ముసలి - జనుండు మజిల తల్లి గర్భ = మునను
7. Vinuchun Barisayundu Musali - Janundu Majila Thalli Garbha = Munanu
తిరుగనెట్లు బుట్టు - ననుచు బల్మెను ॥పరమ॥
Thiruganetlu Buttu - Nanuchu Balmenu ॥Parama॥
8. అందు కేసు తెల్పి జలము - నందు నాత్మయందు జన్మ = మొంద కున్న
8. Andu Kesu Thelpi Jalamu - Nandu Naathmayandu Janma = Monda Kunna
మోక్ష రాజ్య - మొంద రనుచును ॥పరమ॥
Moksha Raajya - Monda Ranuchunu ॥Parama॥