పరమ ప్రభో యేసురక్షకా

Parama Prabho Yesurakshakaa

Telugu by బన్యన్ జోసఫ్ • andhra-kraisthava-keerthanalu

పరమ ప్రభో యేసురక్షకా - ధననరుల టబ్రోచి = పరమ కారోహణంబైతివా

Parama Prabho Yesurakshakaa - Dhananarula Tabrochi = Parama Kaarohanambaithivaa

= మరియయందు జననమొంది - వరము లిడుచు దిరిగిధరను - మరణమొంది

= Mariyayandu Jananamondi - Varamu Liduchu Dirigidharanu - Maranamondi

తిరిగిలేచి - పరము కేగితివా ప్రభో ||పరమ||

Thirigilechi - Paramu Kegithivaa Prabho ||Parama||

1. ఘోర పాపభారముతోడ - దరిగానలేకం - దిరుగుచుండినట్టి మమ్మును =

1. Ghora Paapabhaaramuthoda - Darigaanalekan - Diruguchundinatti Mammunu =

కూరిమితోం దరికింబిలిచి - భారమును నీవేమోసి - ఊరకమము క్షమియించి

Koorimithon Darikimbilichi - Bhaaramunu Neevemosi - Oorakamamu Kshamiyinchi

- నేరములను బాపిన ప్రభో ||పరమ||

- Neramulanu Baapina Prabho ||Parama||

2. . సిలువమరణమొందినం ప్రభువా - ఇలనరుల ఘోర - కలుషములను బాపిన

2. . Siluvamaranamondinan Prabhuvaa - Ilanarula Ghora - Kalushamulanu Baapina

ప్రభువా = విలువలేని నీదు బ్రతుకు - బలముగల నీ ప్రేమ సేవ - సలలితముగ

Prabhuvaa = Viluvaleni Needu Brathuku - Balamugala Nee Prema Seva - Salalithamuga

ననుకరించి - ఇలను మేము టబ్రతుకునట్లు ||పరమ||

Nanukarinchi - Ilanu Memu Tabrathukunatlu ||Parama||

8. చెజను చెజిగంబట్టిన ప్రభువా - ధనరులకెల్ల - వరములను విరివి నిడితివా

8. Chejanu Chejigambattina Prabhuvaa - Dhanarulakella - Varamulanu Virivi Nidithivaa

= పరముకేగి పరమతండ్రి - పరమున కుడిపార్వమందుం - దిరముగాం

= Paramukegi Paramathandri - Paramuna Kudipaarvamandun - Diramugaan

గూర్చుండి యుండి - తిరిగి ధరకు వచ్చెదవా || పరమ||

Goorchundi Yundi - Thirigi Dharaku Vachchedavaa || Parama||

4. నీదు రాక కెదురుజూచెడి - నీ దాసులను - సదయతతో జూడుమో ప్రభో

4. Needu Raaka Kedurujoochedi - Nee Daasulanu - Sadayathatho Joodumo Prabho

= మాదినపు ప్రార్థనలను - మాదు స్తోత్రములను మిగులం - బ్రోదిగా గైకొనుచు

= Maadinapu Praarthanalanu - Maadu Sthothramulanu Migulan - Brodigaa Gaikonuchu

నేడు - (బ్రోవుమయ్య మమ్ములను ||పరమ||

Nedu - (Brovumayya Mammulanu ||Parama||

5. _ పంపుమయ్య నీదు ఆత్మను - పదిలముగ దయతో - సొంపుగ నీ శుద్దాత్మను

5. _ Pampumayya Needu Aathmanu - Padilamuga Dayatho - Sompuga Nee Shuddaathmanu

- నింపుమయ్య నీదు కృపతో - ఇంపగు నీవరములతో - సొంపు గాను నీదు

- Nimpumayya Needu Krupatho - Impagu Neevaramulatho - Sompu Gaanu Needu

సేవ - జేయనిలను నెల్లపుడు ||పరమ||

Seva - Jeyanilanu Nellapudu ||Parama||

Related Telugu Christian Songs