పరమ దేశమిదిగో

Parama Deshamidigo

Telugu by మేదికాయల సాధువు • andhra-kraisthava-keerthanalu

పరమేదేశ మిదిగో - నూతన - యెరూస లేమదిగో- సోదర = తిర మగు

Paramedesha Midigo - Noothana - Yeroosa Lemadigo- Sodara = Thira Magu

పురమది - దివ్య సుందరము - తరముగాదు త - ద్దయు వర్ణింపగ ||బరమః||

Puramadi - Divya Sundaramu - Tharamugaadu Tha - Ddayu Varnimpaga ||Baramah||

1. ద్వాదశ రత్నములా - ప్రోలుపు - నాదులుగా నుండు సోదర = యాదట

1. Dvaadasha Rathnamulaa - Prolupu - Naadulugaa Nundu Sodara = Yaadata

దీరక - నాణి ముత్తియ వి - నోదద్వారముల - నమరి వెలయు || బరమ||

Deeraka - Naani Muththiya Vi - Nodadvaaramula - Namari Velayu || Barama||

2. సువర్ణమున - నెంతో - శుద్ధి మార్గముండు - సోదర = లెల్ల

2. Suvarnamuna - Nentho - Shuddhi Maargamundu - Sodara = Lella

బరి - శుద్ధ గానముల - నెప్పుడు - స్తుతి యొనరింతురు || బరమ||

Bari - Shuddha Gaanamula - Neppudu - Sthuthi Yonarinthuru || Barama||

3. పరమ జనకు సముఖం - బచ్చట - నరులతోడ నుండన్ - సోదర =

3. Parama Janaku Samukhan - Bachchata - Narulathoda Nundan - Sodara =

నరులు దేవుని - నరులై యుందురు - పరమాత్ముడు దన - వారలతో నుండును

Narulu Devuni - Narulai Yunduru - Paramaathmudu Dana - Vaaralatho Nundunu

1 బరమ||

1 Barama||

4. కన్నీరుండదుగా - దేవుండు గన్నుల దుడుచునుగా - సోదర = యెన్నంగ

4. Kanneerundadugaa - Devundu Gannula Duduchunugaa - Sodara = Yennangga

మరణం - బిక నుండదు మరి - చెన్నుగ భేదము - శీఘఘ్రము దొలంగును

Maranan - Bika Nundadu Mari - Chennuga Bhedamu - Sheeghaghramu Dolanggunu

1 బరమ||

1 Barama||

గవాద్యములు వాయించుచు. సంతోషము విస్తరించునట్లుగా. పట్టణము.

Gavaadyamulu Vaayinchuchu. Santhoshamu Vistharinchunatlugaa. Pattanamu.

30,

5. _పరమపురమునందు - దేవుని- కిరవొకటుండదుగా - సోదర = పరమ

5. _Paramapuramunandu - Devuni- Kiravokatundadugaa - Sodara = Parama

జనకుడును - గొట్టి పిలయును - మురువుగ నొక మ- ౦దిరమై యుందురు

Janakudunu - Gotti Pilayunu - Muruvuga Noka Ma- ౦Diramai Yunduru

||||పరమ||

||||Parama||

6. రవి చంద్రులతోడన్ - నిజముగ - నవసరముండదుగా - సోదర =

6. Ravi Chandrulathodan - Nijamuga - Navasaramundadugaa - Sodara =

యవిరతముగ యే - ఘనతరవై - భవమై ’ - బరగుచు నుండును

Yavirathamuga Ye - Ghanatharavai - Bhavamai ’ - Baraguchu Nundunu

||||పరమ||

||||Parama||

7. _సంతతంబిచ్చోట - సాధులు - స్తుతి సేతురు దేవున్ - సోదర =

7. _Santhathambichchota - Saadhulu - Sthuthi Sethuru Devun - Sodara =

యతులితంబుగా - హర్షమకుటమును - సతతము దాల్తురు - స్వామి సన్నిధిని

Yathulithambugaa - Harshamakutamunu - Sathathamu Daalthuru - Svaami Sannidhini

||||పరమ||

||||Parama||

8. ఆంకలియుండదుగా నిజముగా - ముండదుగా - సోదర =

8. Aangkaliyundadugaa Nijamugaa - Mundadugaa - Sodara =

ప్రాకటముగ జీ - వ జలంబచ్చట - నీకు నొసంగును -నిరతము వరదుండు

Praakatamuga Jee - Va Jalambachchata - Neeku Nosanggunu -Nirathamu Varadundu

||||పరమ||

||||Parama||

9. ప్రభు సన్నిధినుండి - పారును - శుభనది సుఖ మియ్యన్ - సోదర =

9. Prabhu Sannidhinundi - Paarunu - Shubhanadi Sukha Miyyan - Sodara =

యుభయ తీరముల - నుండు - తరులు సౌ - రభ దీప్తిని శుభ - రక్షణ

Yubhaya Theeramula - Nundu - Tharulu Sau - Rabha Deepthini Shubha - Rakshana

ఫలమిడు ||పరమ||

Phalamidu ||Parama||

Related Telugu Christian Songs