పరలోకమున నుండి దేవ

Paralokamuna Nundi Deva

Telugu by పురుషోత్తము చౌదరి • andhra-kraisthava-keerthanalu

పరలోకమున నుండి దేవ - నీ పదముల కొనరింతు సేవ = దురితంబులకు

Paralokamuna Nundi Deva - Nee Padamula Konarinthu Seva = Durithambulaku

నేను - వెరచి యున్నానని - కరుణించి నీ సుతుని - ధర కంపితివి

Nenu - Verachi Yunnaanani - Karuninchi Nee Suthuni - Dhara Kampithivi

గాదా = అరయగా నీ ప్రేమ యింతన - దరము గాదో పరమ జనక -

Gaadaa = Arayagaa Nee Prema Yinthana - Daramu Gaado Parama Janaka -

మరణ పర్యంతంబు నిను నే - మరువ జాలను - వరకృపా నిధి ||పరలోక||

Marana Paryanthambu Ninu Ne - Maruva Jaalanu - Varakrupaa Nidhi ||Paraloka||

1. యేసుక్రీస్తుని దయసేయ - కున్న - మోస మొందెద నెందుకన్న =

1. Yesukreesthuni Dayaseya - Kunna - Mosa Mondeda Nendukanna =

దోసంబులకు నేను - దాసుండనై ప్రతి - వాసరంబును నీదు - భాసు

Dosambulaku Nenu - Daasundanai Prathi - Vaasarambunu Needu - Bhaasu

రాజ్ఞలు విడిచి = వేసటలు గల నరకమున బడ - ద్రోసిన నది న్యాయమో

Raagnalu Vidichi = Vesatalu Gala Narakamuna Bada - Drosina Nadi Nyaayamo

గద - నా సునాధా పేరిమిచేతను - నీ సుతుని నంపించినావు ||పరలోక||

Gada - Naa Sunaadhaa Perimichethanu - Nee Suthuni Nampinchinaavu ||Paraloka||

2. ఎన్నరాని మహిమ నుండి - యేసు - నన్ను బాలింప నేటెంచి =

2. Ennaraani Mahima Nundi - Yesu - Nannu Baalimpa Netenchi =

యెన్న శక్యము గాక - యున్న పాపము లన్ని - చిన్నాభిన్నము జేసి =

Yenna Shakyamu Gaaka - Yunna Paapamu Lanni - Chinnaabhinnamu Jesi =

నన్ను సమ్మతిపరప - నన్ను యగు నా రక్షకుండు - తన్ను తానర్పించి

Nannu Sammathiparapa - Nannu Yagu Naa Rakshakundu - Thannu Thaanarpinchi

వెండియు - నున్నతుండై లేచి యిపుడు - సన్నిధానం బొసగె నాకు

Vendiyu - Nunnathundai Lechi Yipudu - Sannidhaanan Bosage Naaku

||పరలోక||

||Paraloka||

Related Telugu Christian Songs