పరలోక పట్టణము

Paraloka Pattanamu

Telugu

పరలోక పట్టణము

Paraloka Pattanamu

పండ్రెండు గుమ్మములు

Pandrendu Gummamulu

పండ్రెండు ముత్యములతో

Pandrendu Muthyamulatho

పదిలముగా కట్టబడె (2) ||పరలోక||

Padilamugaa Kattabade (2) ||Paraloka||

మండితంబగు పునాది

Mandithambagu Punaadi

సూర్యకాంతపు రాయి (2)

Sooryakaanthapu Raayi (2)

రెండవది నీలము

Rendavadi Neelamu

మూడవది యమునా రాయి (2) ||పరలోక||

Moodavadi Yamunaa Raayi (2) ||Paraloka||

పచ్చ వైఢూర్యము

Pachcha Vaidooryamu

కెంపు సువర్ణము (2)

Kempu Suvarnamu (2)

అచ్చ గోమేధికము

Achcha Gomedhikamu

పుష్య రాగము తోడ (2) ||పరలోక||

Pushya Raagamu Thoda (2) ||Paraloka||

పదియవది సూనియము

Padiyavadi Sooniyamu

పదకొండు పద్మరాగము (2)

Padakondu Padmaraagamu (2)

పండ్రెండు సుగంధము

Pandrendu Sugandhamu

పండ్రెండు ముత్యములు (2) ||పరలోక||

Pandrendu Muthyamulu (2) ||Paraloka||

శుద్ధ సువర్ణ వీధుల్‌

Shuddha Suvarna Veedhul

స్వచ్ఛమైన స్ఫటికము (2)

Swachchamaina Sphatikamu (2)

సుందరముగా నుండు

Sundaramugaa Nundu

సిద్ధపడి రండి (2) ||పరలోక||

Siddhapadi Randi (2) ||Paraloka||

గొఱ్ఱెపిల్ల దీపం

Gorrepilla Deepam

సూర్యుడక్కరలేదు (2)

Sooryudakkaraledu (2)

భూరాజుల్‌ తమ మహిమన్‌

Bhooraajul Thama Mahiman

తీసికొని వచ్చెదరు (2) ||పరలోక||

Theesikoni Vachchedaru (2) ||Paraloka||

జీవజలముల నది

Jeevajalamula Nadi

ప్రవహించు చుండెను (2)

Pravahinchu Chundenu (2)

జీవంబు గల్గును

Jeevambu Galgunu

జీవించుదురు ప్రజలు (2) ||పరలోక||

Jeevinchuduru Prajalu (2) ||Paraloka||

ఇరుప్రక్కల నదికి

Iruprakkala Nadiki

జీవ వృక్షముండె (2)

Jeeva Vrukshamunde (2)

పండ్రెండు నెలలకు

Pandrendu Nelalaku

పండ్రెండు కాపులు కాయు (2) ||పరలోక||

Pandrendu Kaapulu Kaayu (2) ||Paraloka||

Related Telugu Christian Songs