పరలోక భూలోకంబులకును

Paraloka Bhoolokambulakunu

Telugu by మల్లెల దావీదు • andhra-kraisthava-keerthanalu

పరలోక భూలోకంబులకును - బ్రభువును సృష్టికర్తయునౌ = పరమ శక్తుం

Paraloka Bhoolokambulakunu - Brabhuvunu Srushtikarthayunau = Parama Shakthun

డౌ తండ్రి దేవుని - భక్తితో నమ్ముచు నున్నాను || పరలోక||

Dau Thandri Devuni - Bhakthitho Nammuchu Nunnaanu || Paraloka||

1. ఆయన యద్వితీయ సుతుండౌ - నా యేసుని నమ్ముచు నుందు = నాయన

1. Aayana Yadvitheeya Suthundau - Naa Yesuni Nammuchu Nundu = Naayana

పరిశుద్ధాత్మ వలనం గ - న్యా మరియమ్మకు జన్మించెం ||బరలోక||

Parishuddhaathma Valanan Ga - Nyaa Mariyammaku Janminchen ||Baraloka||

2. 808 పిలాతు అధికారంబునం - బొంది సిలువ బాధను మృతుందై =

2. 808 Pilaathu Adhikaarambunan - Bondi Siluva Baadhanu Mruthundai =

యంతట భూస్థాపనముం జేయంబడి - లోకమునకు పరలోక||

Yanthata Bhoosthaapanamun Jeyambadi - Lokamunaku Paraloka||

3. మరి మూండవ దినమునం జనిపోయిన- మనుజులలో నుండియు లేచి =

3. Mari Moondava Dinamunan Janipoyina- Manujulalo Nundiyu Lechi =

పరలోకంబున కెక్కి తండ్రి కుడి - పార్యంబునం గూర్చున్నాండు ||పరలోక||

Paralokambuna Kekki Thandri Kudi - Paaryambunan Goorchunnaandu ||Paraloka||

4. అక్కడ నుండి బ్రతికియున్న జను-లందరిం జనిపోయినవారిం = జక్కంగను

4. Akkada Nundi Brathikiyunna Janu-Landarin Janipoyinavaarin = Jakkangganu

విమర్శించుటకును - జను నని నమ్ముచునున్నాను || పరలోక||

Vimarshinchutakunu - Janu Nani Nammuchununnaanu || Paraloka||

5. పరిశుద్ధాత్మను నమ్ముచు నుందును - బావన సార్వత్రిక సభను = ధర

5. Parishuddhaathmanu Nammuchu Nundunu - Baavana Saarvathrika Sabhanu = Dhara

నైక్యతం బాపక్షమం బునరు - సుజీవము నమ్ముదు నామేన్ ||||పరలోక||

Naikyathan Baapakshaman Bunaru - Sujeevamu Nammudu Naamen ||||Paraloka||

Related Telugu Christian Songs