పరదేశి పుణ్యక్షేత్ర

Paradeshi Punyakshethra

Telugu • andhra-kraisthava-keerthanalu

1. పరదేశి, పుణ్యక్షేత్ర

1. Paradeshi, Punyakshethra

యాత్రం బోవుచుందువా?

Yaathran Bovuchunduvaa?

యేసు నాజ్ఞ తల పోసి

Yesu Naajnya Thala Posi

మోక్ష మొందం బోదును.

Moksha Mondan Bodunu.

కొండ లెక్కి యేళ్లు దాంటి

Konda Lekki Yellu Daanti

మోక్ష రాజ్యమ్‌ చేరుదాంక

Moksha Raajyam Cherudaangka

ముందు పోవుచుందును.

Mundu Povuchundunu.

2. ఒంటిగాను బోవుదువే

2. Ontigaanu Bovuduve

నీకు భయ ముండదా?

Neeku Bhaya Mundadaa?

లేదు నాకు భయమేల?

Ledu Naaku Bhayamela?

స్వామి నన్నుం గాచును ;

Svaami Nannun Gaachunu ;

మోక్ష రాజ్యం చేరుదాంక

Moksha Raajyan Cherudaangka

యేసు నాకుం దోవచూప

Yesu Naakun Dovachoopa

ముందు పోవుచుందును.

Mundu Povuchundunu.

3. పరదేశి, మోక్షమందు

3. Paradeshi, Mokshamandu

నీకు లాభ ముండునా?

Neeku Laabha Mundunaa?

నిత్యానంద సువిశ్రాంతి

Nithyaananda Suvishraanthi

యందు నుండు లాభము.

Yandu Nundu Laabhamu.

జీవనది నీళ్లు త్రాగి

Jeevanadi Neellu Thraagi

యేసుతో సదా వసింప

Yesutho Sadaa Vasimpa

ముందు పోవుచుందును

Mundu Povuchundunu

4. పరదేశి, నీతో నేను

4. Paradeshi, Neetho Nenu

యాత్ర చేయ వచ్చునా?

Yaathra Cheya Vachchunaa?

రమ్ము నాతోం గూడ రమ్ము

Rammu Naathon Gooda Rammu

యేసు నిన్ను రమ్మనెన్‌

Yesu Ninnu Rammanen

మార్గాయాసమైన నేమి

Maargaayaasamaina Nemi

మాకు మోక్షం చిక్కు వేళ

Maaku Mokshan Chikku Vela

సువిశ్రాంతి కల్గును.

Suvishraanthi Kalgunu.

Related Telugu Christian Songs