పైనమై యున్నానయ్యా నీ
Painamai Yunnaanayyaa Nee
యున్నా నయ్యా నీ - *1పాదాంబుజముల సన్నిధికి ప్రభు యేసు
Yunnaa Nayyaa Nee - *1Paadaambujamula Sannidhiki Prabhu Yesu
నాతో నుండవే నీవు = దీనుండ భవ *దా - ధీనుండ ననుం గృప - తో నడిపించు
Naatho Nundave Neevu = Deenunda Bhava *Daa - Dheenunda Nanun Grupa - Tho Nadipinchu
మె -దుట నదె సింహ - *ధ్వానముతో మృతి వచ్చు చున్నది - దాని *భయోత్సా
Me -Duta Nade Sinha - *Dhvaanamutho Mruthi Vachchu Chunnadi - Daani *Bhayothsaa
- తము దొలంగింపవె || పైనమై||
- Thamu Dolanggimpave || Painamai||
1. నేంబోవునపుడు - శ్రమ లెన్నెన్నో చనుదెంచి నా - పరుగు కడ్డముగా
1. Nembovunapudu - Shrama Lennenno Chanudenchi Naa - Parugu Kaddamugaa
నిలుచునేమో = మరణపు ముళ్లను - విరుచుటకును ద - ద్ధురవస్థలు వెసం -
Niluchunemo = Maranapu Mullanu - Viruchutakunu Da - Ddhuravasthalu Vesan -
దొలంగించుటకును - గరుణానిధి నా - సరస నుండుమో-*శరణాగతునకు
Dolangginchutakunu - Garunaanidhi Naa - Sarasa Nundumo-*Sharanaagathunaku
- మరి దిక్కెవ్వరు || పైనమై||
- Mari Dikkevvaru || Painamai||
2. దేవా నీ ‘ హస్తముతో - దీనులను బట్టెద వెరవకుం డను -నీ
2. Devaa Nee ‘ Hasthamutho - Deenulanu Batteda Veravakun Danu -Nee
వాగ్దాత్తమున కిది సమయంబు = ఆ వచనము నా - జీవాధారము - దైవము
Vaagdaaththamuna Kidi Samayambu = Aa Vachanamu Naa - Jeevaadhaaramu - Daivamu
తల్లియుం దండ్రియు దాతవు - నీవే సర్వము - నిను నమ్మితి నా- త్రోవ
Thalliyun Dandriyu Daathavu - Neeve Sarvamu - Ninu Nammithi Naa- Throva
ప్రయాణము - తుదముట్టించుము || పైనమై||
Prayaanamu - Thudamuttinchumu || Painamai||
3. పొందుగా నీ భక్తియందు - మానందించు నపుడు - సందియము
3. Pondugaa Nee Bhakthiyandu - Maanandinchu Napudu - Sandiyamu
లెన్నెన్నో చనుదెంచి = తొందర “ - నా - త్రోవను “ -ధాంధత
Lennenno Chanudenchi = Thondara “ - Naa - Throvanu “ -Dhaandhatha
మిశ్రమ - లణంగించుటకై - సుందరమగు “ - చందంబున - నా
Mishrama - Lanangginchutakai - Sundaramagu “ - Chandambuna - Naa
ముందట నడువవె - ముదమునం బ్రభువా || పైనమై||
Mundata Naduvave - Mudamunan Brabhuvaa || Painamai||
4, కాలం బయ్యెను రారమ్మనుచు - మేఘాకృతితో వచ్చి - కాలదండము
4, Kaalan Bayyenu Raarammanuchu - Meghaakruthitho Vachchi - Kaaladandamu
- వేళను " - దూలి చనుం గా - బోలు "భవత్మరు- ణాలింగన సుఖ
- Velanu " - Dooli Chanun Gaa - Bolu "Bhavathmaru- Naalinggana Sukha
- " నొసంగవె || పైనమై||
- " Nosanggave || Painamai||
5. నీ దివ్య రూపధ్యానంబు - నిర్మలాత్మాంతర సౌఖ్యంబు - నా దేవుని
5. Nee Divya Roopadhyaanambu - Nirmalaathmaanthara Saukhyambu - Naa Devuni
'ప్రేమామృత సారంబు = నీ దాసుని కవి - నిరత మొసంగుచు - నా దారిని
'Premaamrutha Saarambu = Nee Daasuni Kavi - Niratha Mosangguchu - Naa Daarini
గల - దీర్పను - నాదియు మధ్యము - నంతము లేని పు - నాదులుగల
Gala - Deerpanu - Naadiyu Madhyamu - Nanthamu Leni Pu - Naadulugala
నీ - “సౌధము || పైనమై||
Nee - “Saudhamu || Painamai||
6. ఎండమావుల 'కీదైనట్టి - యిహ సౌఖ్యములు త్వరగాంబోవు నీ - నిండు
6. Endamaavula 'Keedainatti - Yiha Saukhyamulu Thvaragaambovu Nee - Nindu
నిత్యానందంబు = దండిగ నీయం -దుండిన వారి క- ఖండామృత
Nithyaanandambu = Dandiga Neeyan -Dundina Vaari Ka- Khandaamrutha
సౌ - ఖ్యము లిచ్చెదవట - తండ్రీ భవ దు - త్తమ దాసుల నీ - వుండిన
Sau - Khyamu Lichchedavata - Thandree Bhava Du - Ththama Daasula Nee - Vundina
చోటనె - యుంచుము చాలును || పైనమై||
Chotane - Yunchumu Chaalunu || Painamai||