పదివేలలో
Padivelalo
పదివేలలోని అతికాంక్షణీయుడు
Pallavi|| Padivelaloni Athikaangkshaneeyudu
ఎంతో - వికారుడాయెన్
Entho - Vikaarudaayen
నానిమిత్తమే శాపగ్రస్టుడై
ఘోరసిలువను మోసి వహించెన్
Cha|| Naanimiththame Shaapagrastudai
ఈ గొప్ప ప్రేమ నేను మరువన్ జీవిత కాలములో ||పది||
Ghorasiluvanu Mosi Vahinchen
గాయములను శిక్షానిందను
Ee Goppa Prema Nenu Maruvan Jeevitha Kaalamulo ||Padi||
నా శాంతి నిమిత్తమే గదా
నీ శరీరములో పొందితివి నా ప్రియ యేసుదేవా ||పది||
Cha|| Gaayamulanu Shikshaanindanu
! అన్యాయమైన తీర్పును పొంది
Naa Shaanthi Nimiththame Gadaa
వ్రేలాడెను హీన దొంగల మధ్య
Nee Shareeramulo Pondithivi Naa Priya Yesudevaa ||Padi||
సింహాసనమున నీతో నేనుండి సదా పాలించుటకే [1పది ||చ|| మరణము ద్వారా కృప నొసంగి
అక్షయ జీవము నిచ్చితివి
Cha|| ! Anyaayamaina Theerpunu Pondi
మహిమనుండి అధిక మహిమ పొంది
Vrelaadenu Heena Donggala Madhya
మార్పు నొందుటకే ||పది||
Sinhaasanamuna Neetho Nenundi Sadaa Paalinchutake [1Padi ||Cha|| Maranamu Dvaaraa Krupa Nosanggi
! నీరూపం చూచి సిలువను మోసి
Akshaya Jeevamu Nichchithivi
నీతో నడచి సేవను చేసి
Mahimanundi Adhika Mahima Pondi
నా ప్రాణము నీకే అర్పించెదను
Maarpu Nondutake ||Padi||
కడవరకు కాపాడుము ||పది||
Cha|| ! Neeroopan Choochi Siluvanu Mosi
Neetho Nadachi Sevanu Chesi
Naa Praanamu Neeke Arpinchedanu
Kadavaraku Kaapaadumu ||Padi||