పదరే సోదరులార

Padare Sodarulaara

Telugu by విలియం డాసన్ • andhra-kraisthava-keerthanalu

పదరే సోదరులార - పంమపురింజేర - మధుర జీవాధార - పదవిచేకూర

Padare Sodarulaara - Pammapurinjera - Madhura Jeevaadhaara - Padavichekoora

= తుది మొదలును ఆపద - రేబగలు లేని - సదనంబునకు జేర - సదయు

= Thudi Modalunu Aapada - Rebagalu Leni - Sadanambunaku Jera - Sadayu

డేసునిం గూడి ||పదరే||

Desunin Goodi ||Padare||

1. ఎన్ని దినములు బ్రతుక - నేమి సౌఖ్యంబు - అన్ని విధముల జూడ -నధిక

1. Enni Dinamulu Brathuka - Nemi Saukhyambu - Anni Vidhamula Jooda -Nadhika

కష్టంబు = కన్ను మూసిన నాండు - మన్ను పాలౌదుము - మున్ను జాగ్రత్తనొంద-

Kashtambu = Kannu Moosina Naandu - Mannu Paalaudumu - Munnu Jaagraththanonda-

కున్న నష్టము ||బదరే||

Kunna Nashtamu ||Badare||

2. బ్రతుకును గోర - మరణ భయంబు - దరిలేని చింతలం - దగిలి

2. Brathukunu Gora - Marana Bhayambu - Darileni Chinthalan - Dagili

నిత్యంబు = పరి పరి విధముల - పరుగు లెత్తుట లేల - నిరతంబును సువార్త

Nithyambu = Pari Pari Vidhamula - Parugu Leththuta Lela - Nirathambunu Suvaartha

- సరణిం వడిగం ||బదరే||

- Saranin Vadigan ||Badare||

3. ధనము సంపాదించి - ఘన మున్న - తనువే సతము గాదు - అను

3. Dhanamu Sampaadinchi - Ghana Munna - Thanuve Sathamu Gaadu - Anu

భవము సున్న = ఇనుం మావు-లను గోర నేపాటి - తనివి దీరు నిచ్చో-

Bhavamu Sunna = Inun Maavu-Lanu Gora Nepaati - Thanivi Deeru Nichcho-

టను నా పాటే దీరుం ||బదరే||

Tanu Naa Paate Deerun ||Badare||

4. పరలోక మార్గం - బిరుకై గన్సడును జొరగా సంకటములు - నెరిజుట్టుకొనును

4. Paraloka Maargan - Birukai Gansadunu Joragaa Sangkatamulu - Nerijuttukonunu

= పరమ జనకుని కృపా - వరము తోడుగ నున్న - వెరపు నొంద మింక -

= Parama Janakuni Krupaa - Varamu Thoduga Nunna - Verapu Nonda Mingka -

సరకు సేయుము పద ||బదరే||

Saraku Seyumu Pada ||Badare||

5. ఇహ స్నేమముల మన - కింకంజాలుం జాలు - బహు సేయంం

5. Iha Snemamula Mana - Kingkanjaalun Jaalu - Bahu Seyann

- 08 నేమి మేలు = మహిమ దూతల స్నేహ - మమరు నచ్చట - మనకు

- 08 Nemi Melu = Mahima Doothala Sneha - Mamaru Nachchata - Manaku

అహహా యేసుని జూడ - నధిక సంతోషంబు ||పదరే||

Ahahaa Yesuni Jooda - Nadhika Santhoshambu ||Padare||

6. మనల తోడ్మొని పోవ - ఘనుండు యెహోవా - యనంబు తన -

6. Manala Thodmoni Pova - Ghanundu Yehovaa - Yanambu Thana -

త్మను నిచ్చి కావ = నెనలేని యడ్డంకు - లను దాంటింపను గృప - గనుపర్చి

Thmanu Nichchi Kaava = Nenaleni Yaddangku - Lanu Daantimpanu Grupa - Ganuparchi

తోడుగ - వేగము గూడి ||పదరే||

Thoduga - Vegamu Goodi ||Padare||

7. భక్తులై యున్నట్టి - బంధు మిత్రాడుల - రక్తి గుణముతో - రంజిల్లం

7. Bhakthulai Yunnatti - Bandhu Mithraadula - Rakthi Gunamutho - Ranjillan

= ముక్తి రాజ్యంబుల - మురువుతోడ సర్వ - శక్తుని మహిమ నా -

= Mukthi Raajyambula - Muruvuthoda Sarva - Shakthuni Mahima Naa -

సక్తితోం జూతము ||1పదరే||

Sakthithon Joothamu ||1Padare||

Related Telugu Christian Songs