పాపులయెడ క్రీస్తుని ప్రియ

Paapulayeda Kreesthuni Priya

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

పాపులయెడ క్రీ - స్తుని ప్రియ మెట్టిదో - పరికింపరె క - ల్వరిగిరిపై =

Paapulayeda Kree - Sthuni Priya Mettido - Parikimpare Ka - Lvarigiripai =

నాపదలను దన - కీగతిం బెట్టెడు - కాపురుషుల దెసం గనుగొను కృపతోం

Naapadalanu Dana - Keegathin Bettedu - Kaapurushula Desan Ganugonu Krupathon

||బాపుల||

||Baapula||

1... యెరుషలేము క - న్యలు కొందరు తన - యెదుట వచ్చి యేడ్చుచు

1... Yerushalemu Ka - Nyalu Kondaru Thana - Yeduta Vachchi Yedchuchu

నిలువన్‌ = వరుస నప్పురికి - వచ్చు నాశన గతు - లెరుంగం బలికి వా -

Niluvan = Varusa Nappuriki - Vachchu Naashana Gathu - Lerunggan Baliki Vaa -

రల నోదార్చెను || బాపుల||

Rala Nodaarchenu || Baapula||

2... శత్రువు లటు తనుం - జంపుచు నుండంగ - మైత్రిం జూపె సమ్మతి తోడన్‌

2... Shathruvu Latu Thanun - Jampuchu Nundangga - Maithrin Joope Sammathi Thodan

= స్తోత్రముం జేసెను - దండ్రీ వీరల - దురిత మెల్ల క్షమి - యింపవె

= Sthothramun Jesenu - Dandree Veerala - Duritha Mella Kshami - Yimpave

యనుచును ||బాపుల||

Yanuchunu ||Baapula||

3. తన ప్రక్కను సిలు - వను వేసిన యొక - తస్మరుం డించుక వేండు కొనన్‌

3. Thana Prakkanu Silu - Vanu Vesina Yoka - Thasmarun Dinchuka Vendu Konan

= కనికరము మన - మునం బెనగొన ని - చ్చెను మోక్షము తన -తో

= Kanikaramu Mana - Munan Benagona Ni - Chchenu Mokshamu Thana -Tho

యుండుటగున్‌ || బాపుల||

Yundutagun || Baapula||

4 మితిలేని దురిత = జీవుల లోపల - మించి యున్న పతితుల కైనన్‌ =

4 Mithileni Duritha = Jeevula Lopala - Minchi Yunna Pathithula Kainan =

హితముగ మోక్షం = బిచ్చుటకై శో - ణిత మిచ్చెను నా - మతి కది సాక్షిగం

Hithamuga Mokshan = Bichchutakai Sho - Nitha Michchenu Naa - Mathi Kadi Saakshigan

1||బాపుల||

1||Baapula||

Related Telugu Christian Songs