పాపులకు సఖుండు

Paapulaku Sakhundu

Telugu • andhra-kraisthava-keerthanalu

పాపులకు సఖుండు - మన ప్రాపు యేసె సుమండి - భువి - పాపులకు

Paapulaku Sakhundu - Mana Praapu Yese Sumandi - Bhuvi - Paapulaku

సఖుండు ||పాపులకు||

Sakhundu ||Paapulaku||

1. రండి రండి మిత్రులార - నిండు ధైర్య పడండి వేగమె = దండైన యండ

1. Randi Randi Mithrulaara - Nindu Dhairya Padandi Vegame = Dandaina Yanda

మన - కుండు యేసుందని ||1పాపులకు||

Mana - Kundu Yesundani ||1Paapulaku||

2. దాహ మణంచు దేవ వాక్యము - దేహధారులార రండి = దేహీ యన

2. Daaha Mananchu Deva Vaakyamu - Dehadhaarulaara Randi = Dehee Yana

విహీనుల - సాహాయ్యము నోహో యని ||పాపులకు||

Viheenula - Saahaayyamu Noho Yani ||Paapulaku||

3. ద్రవ్య మించుక లేని విక్రయ - మయ్య యీ యేసయ్య రక్తము = చేయలే

3. Dravya Minchuka Leni Vikraya - Mayya Yee Yesayya Rakthamu = Cheyale

మయ్య మన - మయ్య దుర్నయ్యముల్‌ ||పాపులకు||

Mayya Mana - Mayya Durnayyamul ||Paapulaku||

4. _ నిండు మనసు గలిగియే - సండంజేర రండి వేగమె = నిండు ప్రియుండు

4. _ Nindu Manasu Galigiye - Sandanjera Randi Vegame = Nindu Priyundu

న - ఖండ పురుషుందని పాపులకు!

Na - Khanda Purushundani Paapulaku!

5. నింద లన్ని పొంది ప్రభుని - మందలో వెలుంగొందరే తఖిం = పొం దుగ

5. Ninda Lanni Pondi Prabhuni - Mandalo Velunggondare Thakhin = Pon Duga

నిందలో - నుందు రానందమున ||బాపులకు||

Nindalo - Nundu Raanandamuna ||Baapulaku||

Related Telugu Christian Songs