పాపినినేనని

Paapininenani

Telugu by ఎన్‌.జెమోజెస్‌ • andhra-kraisthava-keerthanalu

పాపినినేనని - ప్రభుపదములకడ - ప్రార్థన సేయుము ఓ మనసా - పాపుల

Paapininenani - Prabhupadamulakada - Praarthana Seyumu O Manasaa - Paapula

మిత్రుడు - ప్రభు యేసునికడ - పాపక్షమాపణ కలదో మనసా ॥పాపిని॥

Mithrudu - Prabhu Yesunikada - Paapakshamaapana Kalado Manasaa ॥Paapini॥

1. నరుని స్వనీతిచే - దొరుకదు మోక్షము - నరులను జూడకు యో మనసా

1. Naruni Svaneethiche - Dorukadu Mokshamu - Narulanu Joodaku Yo Manasaa

- ధరనొక పుణ్యుడు - దరచినలేడని - పరమవేదములో గలదో మనసా

- Dharanoka Punyudu - Darachinaledani - Paramavedamulo Galado Manasaa

॥పాపిని॥

॥Paapini॥

సువార్త ప్రకటన 251

Suvaartha Prakatana 251

2. జపతపములు మరి - యుపవాసములును - ఉపయోగింపవు ఓ మనసా

2. Japathapamulu Mari - Yupavaasamulunu - Upayogimpavu O Manasaa

= నెపముల జెప్పెడు - అపవాదిని విడి - కృపవాదినిగని బ్రతుకో మనసా

= Nepamula Jeppedu - Apavaadini Vidi - Krupavaadinigani Brathuko Manasaa

॥పాపిని॥

॥Paapini॥

3. మానని ప్రేమచే - మనుజుల బ్రోవగ మానవుడయ్యెను ఓ మనసా మానుగ

3. Maanani Premache - Manujula Brovaga Maanavudayyenu O Manasaa Maanuga

గల్వరి - మ్రనిపై యేసుడు - ప్రాణము నొసగెను ఓ మనసా ॥పాపిని॥

Galvari - Mranipai Yesudu - Praanamu Nosagenu O Manasaa ॥Paapini॥

4. మరణము నొందియు - మరల సజీవుడై - మనుజుల కగుపడెనో మనసా

4. Maranamu Nondiyu - Marala Sajeevudai - Manujula Kagupadeno Manasaa

- మరణ బంధముల - బరిమార్చిన ప్రభు - సరిరక్షకు లిక లేరిల మనసా

- Marana Bandhamula - Barimaarchina Prabhu - Sarirakshaku Lika Lerila Manasaa

॥పాపిని॥

॥Paapini॥

ర్‌. మార్చును బొందక - మలిన తరుణము - మరల లభింపదు ఓ మనసా -

R. Maarchunu Bondaka - Malina Tharunamu - Marala Labhimpadu O Manasaa -

తీర్చుకాలమున తీర్చరి క్రీస్తని = తిరముగ నమ్ముము యేసుని మనసా ॥పాపిని॥

Theerchukaalamuna Theerchari Kreesthani = Thiramuga Nammumu Yesuni Manasaa ॥Paapini॥

Related Telugu Christian Songs