పాపిని యేసు ప్రభూ

Paapini Yesu Prabhoo

Telugu • joyful-journey

పాపిని యేసు ప్రభో నే పాపిని యేసుప్రభో నీ రక్తపు ధారలచే

Paapini Yesu Prabho Ne Paapini Yesuprabho Nee Rakthapu Dhaaralache

నను గావుము యేసుప్రభో

Nanu Gaavumu Yesuprabho

నీవు పవిత్రుడవు నే నపవిత్రుడను నీ రక్త ప్రభావముచే

Neevu Pavithrudavu Ne Napavithrudanu Nee Raktha Prabhaavamuche

పవిత్రుని జేయు ప్రభూ ||పాపిని||

Pavithruni Jeyu Prabhoo ||Paapini||

చిందిన రక్తముచే నే పొందితి స్వస్థతను

Chindina Rakthamuche Ne Pondithi Svasthathanu

రానుంటిని నీ దరికి – నను కావుము యేసుప్రభూ ||పాపిని||

Raanuntini Nee Dariki – Nanu Kaavumu YesuPrabhoo ||Paapini||

మంటిని నేను ప్రభూ – కనుగొంటిని నీ కృపలన్

Mantini Nenu Prabhoo – Kanugontini Nee Krupalan

రానుంటిని నీ దరికిన్ – మన్నించుము యేసు ప్రభూ ||పాపిని||

Raanuntini Nee Darikin – Manninchumu Yesu Prabhoo ||Paapini||

Related Telugu Christian Songs