పాపినయ్యా

Paapinayyaa

Telugu by బేతాళ జాన్‌ • andhra-kraisthava-keerthanalu

పాపినయ్యా - నేం - బాపి నయ్యా - కాపాడ వయ్యా - పాపభారము

Paapinayyaa - Nen - Baapi Nayyaa - Kaapaada Vayyaa - Paapabhaaramu

నుండి - పాపు మయ్యా - నన్ను - పాపభారమునుండి - పాపు మయ్యా

Nundi - Paapu Mayyaa - Nannu - Paapabhaaramunundi - Paapu Mayyaa

॥పాపి॥

॥Paapi॥

1. కావుమయ్యా - నను - గావు మయ్య నా - పావ నయ్యా - జీవమైన

1. Kaavumayyaa - Nanu - Gaavu Mayya Naa - Paava Nayyaa - Jeevamaina

యేసు - నీవే నయ్యా నా జీవమైన యేసు - నీవే నయ్యా ॥పాపి॥

Yesu - Neeve Nayyaa Naa Jeevamaina Yesu - Neeve Nayyaa ॥Paapi॥

2. ప్రాపు నీవు - నా ప్రాపు నీవు న - న్నోపినావు - నా పాలిదైవమా - నన్ను

2. Praapu Neevu - Naa Praapu Neevu Na - Nnopinaavu - Naa Paalidaivamaa - Nannu

౯ గావు -మో - నా పాలి దైవమా - నన్ను ౯ గావు ॥పాపి॥

౯ Gaavu -Mo - Naa Paali Daivamaa - Nannu ౯ Gaavu ॥Paapi॥

3. ఏలవయ్యా-న- న్నేల వయ్యా - మేలియ్య వయ్యా - చాల నమ్మితి

3. Elavayyaa-Na- Nnela Vayyaa - Meliyya Vayyaa - Chaala Nammithi

గరుణా - శాలి వయ్యా - నేం - జాల నమ్మతిం గరుణా - శాలి వయ్యా

Garunaa - Shaali Vayyaa - Nen - Jaala Nammathin Garunaa - Shaali Vayyaa

॥పాపి॥

॥Paapi॥

4. మంటివాండ - నే - మంటివాండ న - న్నాంటి వీడకె -న్నంటి కైన ని -

4. Mantivaanda - Ne - Mantivaanda Na - Nnaanti Veedake -Nnanti Kaina Ni -

న్నంటువా౭డ - నేనె- న్నంటికైన ని - న్నంటువా౭డ ॥పాపి॥

Nnantuvaa౭Da - Nene- Nnantikaina Ni - Nnantuvaa౭Da ॥Paapi॥

ర్‌. శాంతిపరచు - నను - శాంతిపరచు నీ - శాంత మిడుచు నా - సొంత

R. Shaanthiparachu - Nanu - Shaanthiparachu Nee - Shaantha Miduchu Naa - Sontha

మగు దనుక - చెంత నునుచు - నే నా - సాంత మగు దనుక - చెంత

Magu Danuka - Chentha Nunuchu - Ne Naa - Saantha Magu Danuka - Chentha

నునుచు ॥పాపి॥

Nunuchu ॥Paapi॥

Related Telugu Christian Songs