పాపి కాశయుండవు నీవే

Paapi Kaashayundavu Neeve

Telugu by మిక్కిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

పాపి కాశయుండవు నీవే - యేసు నీవే

Paapi Kaashayundavu Neeve - Yesu Neeve

1. _ ఉన్నత లోకము విడిచిన నీవే = కన్నియ గర్భమునం బుట్టిన నీవే యేసు

1. _ Unnatha Lokamu Vidichina Neeve = Kanniya Garbhamunan Buttina Neeve Yesu

నీవే ||పాపి||

Neeve ||Paapi||

వ్‌

V

2. అజ్ఞాన నాశన *బ్రధ్నుండవు నీవే = విజ్ఞాన దాయక పరగురువు నీవే -

2. Agnaana Naashana *Bradhnundavu Neeve = Vignaana Daayaka Paraguruvu Neeve -

యేసు నీవే 1పాపి||

Yesu Neeve 1Paapi||

3. _ చెదరిన పాపుల వెదకెడు నీవే = చెదరిన గొట్టెల కాపరివి నీవే - యేసు నీవే

3. _ Chedarina Paapula Vedakedu Neeve = Chedarina Gottela Kaaparivi Neeve - Yesu Neeve

||పాపి||

||Paapi||

4. రోగిష్టులకు "స్వస్థ 'ప్రదుండవు నీవే = మగు నార్హుల యొక్క మొజవిను

4. Rogishtulaku "Svastha 'Pradundavu Neeve = Magu Naarhula Yokka Mojavinu

నీవే - యేసు నీవే ||పాపి||

Neeve - Yesu Neeve ||Paapi||

5... నర పుత్రులకు నీతిం గరపించు నీవే = కరము చాంపి కష్టములు ద్రోయు

5... Nara Puthrulaku Neethin Garapinchu Neeve = Karamu Chaampi Kashtamulu Droyu

నీవే - యేసు నీవే ||పాపి||

Neeve - Yesu Neeve ||Paapi||

6. శాత్రవాంతరమున మృతుండవు నీవే = మైత్రిం జూపంగ మృత్యుద్ధతుండవు

6. Shaathravaantharamuna Mruthundavu Neeve = Maithrin Joopangga Mruthyuddhathundavu

నీవే - యేసు నీవే ||పాపి||

Neeve - Yesu Neeve ||Paapi||

7... భవ దీయ పదకంజ దాసుండ నేనే = *భవ మగ్ను నను ముక్తుం జేయుము

7... Bhava Deeya Padakanja Daasunda Nene = *Bhava Magnu Nanu Mukthun Jeyumu

నీవే - యేసు నీవే ||పాపి||

Neeve - Yesu Neeve ||Paapi||

Related Telugu Christian Songs