పాపము వలనం చెడినవానిం
Paapamu Valanan Chedinavaaning
1. పాపము వలనం చెడినవానిం
1. Paapamu Valanan Chedinavaanin
ప్రేమతో వెతకి రక్షించుండు
Prematho Vethaki Rakshinchundu
తప్పినవానిని ద్రోహిని మీరు
Thappinavaanini Drohini Meeru
యేసుని యొద్దకు రమ్మనుండు.
Yesuni Yoddaku Rammanundu.
||పడినవారికిం జూపుండు త్రోవ
||Padinavaarikim Joopundu Throva
యేసు పాపాత్ములన్ రక్షించును||
Yesu Paapaathmulan Rakshinchunu||
2. నీతిని కోరక యల్లాడువాని
2. Neethini Koraka Yallaaduvaani
యేసు రక్షించుటకై కాచును
Yesu Rakshinchutakai Kaachunu
ప్రేమతో వారినిం బిలుచుకొండి
Prematho Vaarinin Biluchukondi
యేసును నమ్మిన రక్షించును.
Yesunu Nammina Rakshinchunu.
3. పాపవిషంబు మనస్సున దాగి
3. Paapavishambu Manassuna Daagi
గుణము పూర్తిగం జెఱిపినన్
Gunamu Poorthigan Jeripinan
యేసుని ప్రేమ యనుకిరణంబు
Yesuni Prema Yanukiranambu
దాని గుదుర్చును పూర్ణముగా.
Daani Gudurchunu Poornamugaa.
4. చెడినవారిని రక్షింపం బొండి
4. Chedinavaarini Rakshimpan Bondi
యేసుండు శక్తిని మీ కీయంగా
Yesundu Shakthini Mee Keeyanggaa
మోక్ష మార్గంబునడిపించుండి
Moksha Maargambunadipinchundi
వారిని రక్షింప యేసు వచ్చెన్
Vaarini Rakshimpa Yesu Vachchen