పాపకూపమునందు
Paapakoopamunandu
పాపకూపమునందు - పడి మునిగియున్నావు - పాటింపవది యెందుకు=
Paapakoopamunandu - Padi Munigiyunnaavu - Paatimpavadi Yenduku=
పాప జన్మము పాపకర్మము - పాపపూరితమైన హృదయము - ఓపరాని
Paapa Janmamu Paapakarmamu - Paapapoorithamaina Hrudayamu - Oparaani
భయంకరోగ్రత - శాపములు సమకట్టియుండగ ॥పాప॥
Bhayangkarogratha - Shaapamulu Samakattiyundaga ॥Paapa॥
1. పరమాత్మ మీదనే - గురి నిల్బు మని దెల్పు - వరబోధమది నెంచవు =
1. Paramaathma Meedane - Guri Nilbu Mani Delpu - Varabodhamadi Nenchavu =
నిరత మును రాత్రియును బవలును - నిరవు ధనమును ఘనము సౌఖ్యము
Niratha Munu Raathriyunu Bavalunu - Niravu Dhanamunu Ghanamu Saukhyamu
లరయు చుందువు క్షణము నీవా - పరమ ధర్మము సరకుజేయవు ॥పాప॥
Larayu Chunduvu Kshanamu Neevaa - Parama Dharmamu Sarakujeyavu ॥Paapa॥
2. కనివినంగ నుదగని - పనికిమాలిన క్రియల -దనిసి భ్రమయుచు నుందువు
2. Kanivinangga Nudagani - Panikimaalina Kriyala -Danisi Bhramayuchu Nunduvu
= ఘనుల పెద్దల జననీజనకుల - ననిశమును నిరసించి మెలగెడు
= Ghanula Peddala Jananeejanakula - Nanishamunu Nirasinchi Melagedu
వినయరహితంబైన జీవిత - మునకు నేమి ఘటిల్లునోకను ॥పాప॥
Vinayarahithambaina Jeevitha - Munaku Nemi Ghatillunokanu ॥Paapa॥
3. పెరవారలను బ్రియసో - దరులుగ ట్రేమింప - పరమాత్మపురికొల్పదే -
3. Peravaaralanu Briyaso - Daruluga Tremimpa - Paramaathmapurikolpade -
పరులపై ద్వేషంబు పగగొని - పలుతెరంగుల బాధపజచుచు - ప్రాణహత్య
Parulapai Dveshambu Pagagoni - Palutheranggula Baadhapajachuchu - Praanahathya
లొనర్చు నీకు - పరమ పదము లభింపసాధ్యమె ॥పాప॥
Lonarchu Neeku - Parama Padamu Labhimpasaadhyame ॥Paapa॥
4. పాప పరిహారార్థ - ప్రాయశ్చిత్తము జేసి -ప్రాణమర్చించె నెవరో = ఆ
4. Paapa Parihaaraartha - Praayashchiththamu Jesi -Praanamarchinche Nevaro = Aa
పరాత్పరు నాశ్రయించుము - శాపభారము బాపిటబ్రోచును - మాపు రేపునులేని
Paraathparu Naashrayinchumu - Shaapabhaaramu Baapitabrochunu - Maapu Repunuleni
స్వర్గ - ప్రాప్తికల్లును నిత్యశుభమగు ॥పాప॥
Svarga - Praapthikallunu Nithyashubhamagu ॥Paapa॥
ర్. _ పాపభారము క్రింద - పడికుందు మీకునే - పరగనిత్తును శాంతిని -
R. _ Paapabhaaramu Krinda - Padikundu Meekune - Paraganiththunu Shaanthini -
దాపు నకు రండంచు పతితుల - దయను బిలచెడు యేసుక్రీస్తును - పాపి
Daapu Naku Randanchu Pathithula - Dayanu Bilachedu YesuKreesthunu - Paapi
కాశ్రయుడంచు నమ్మి - భక్తితో ప్రార్థించి వేడవే ॥పాప॥
Kaashrayudanchu Nammi - Bhakthitho Praarthinchi Vedave ॥Paapa॥
సువార్త ప్రకటన 253
Suvaartha Prakatana 253
6. శరణీయ వరమోక్ష - పరమందు ఘనసౌఖ్య - పరమానందము లొందుచు
6. Sharaneeya Varamoksha - Paramandu Ghanasaukhya - Paramaanandamu Londuchu
= వరుల దూతల - భక్తగణముల - సరసదేవు స్మరించు భాగ్యము- గురుడు
= Varula Doothala - Bhakthaganamula - Sarasadevu Smarinchu Bhaagyamu- Gurudu
నీకిడంగోరి పిలుచుచు - కరము జాపెను - కౌగిలింపవె ॥పాప॥
Neekidanggori Piluchuchu - Karamu Jaapenu - Kaugilimpave ॥Paapa॥