పాప పశ్చాత్తాప మొందని
Paapa Pashchaaththaapa Mondani
పాప "పశ్చాత్తాప మొందని వారికి - పరమ భాగ్య మేడ నబ్బునే - మనసా
Paapa "Pashchaaththaapa Mondani Vaariki - Parama Bhaagya Meda Nabbune - Manasaa
= పాపాత్ములకు యేసు - ”పరమండలము నుండి భూమధ్యమునకుం దా
= Paapaathmulaku Yesu - ”Paramandalamu Nundi Bhoomadhyamunakun Daa
వచ్చెను - పాపిష్ణుల రమ్మని పిలిచెను - నా - “ప్రాపు గోరుమని చెప్పెను -
Vachchenu - Paapishnula Rammani Pilichenu - Naa - “Praapu Gorumani Cheppenu -
మనసా ॥పాప॥
Manasaa ॥Paapa॥
1. ధైర్యమొంది నన్ను దలంచిన వారికి - పూర్వజ్ఞాన మొనంగూర్తును - దు
1. Dhairyamondi Nannu Dalanchina Vaariki - Poorvagnaana Monanggoorthunu - Du
-ర్భావ మెల్లను విడ దీతును - యేసు - వారి యాజ్ఞ యని యనియెను -
-Rbhaava Mellanu Vida Deethunu - Yesu - Vaari Yaagna Yani Yaniyenu -
మనసా ॥పాప॥
Manasaa ॥Paapa॥
2. బలపడి నాదు నామము గొన్నవారికి - యిల బాంధవుల వైరమందును -
2. Balapadi Naadu Naamamu Gonnavaariki - Yila Baandhavula Vairamandunu -
సర్వ - కుల జనంబుల కోధమందును - స్నేహి - తుల యెడ బాటులు
Sarva - Kula Janambula Kodhamandunu - Snehi - Thula Yeda Baatulu
గల్గును- మనసా ॥పాప॥
Galgunu- Manasaa ॥Paapa॥
3. అడిగిన వారికి నొసంగుదు ననుచును - కడుమోదమున నాజ్ఞాపించెను -
3. Adigina Vaariki Nosanggudu Nanuchunu - Kadumodamuna Naagnaapinchenu -
తట్టు - తట్టుండని బోధించెను - విప్పి - విడబడునని (ప్రేమించెను - మనసా
Thattu - Thattundani Bodhinchenu - Vippi - Vidabadunani (Preminchenu - Manasaa
॥పాప॥
॥Paapa॥
4. దోషములన్నియు యేసు నాధుడు తా - మోసికొని సమ్మతించెను - సిలువ
4. Doshamulanniyu Yesu Naadhudu Thaa - Mosikoni Sammathinchenu - Siluva
= వేసిన వారిని దీవించెను - మోక్ష వాస సాధన మని తెల్పెను- మనసా
= Vesina Vaarini Deevinchenu - Moksha Vaasa Saadhana Mani Thelpenu- Manasaa
॥పాప॥
॥Paapa॥