పాలస్తీనా పిల్లలము – పాలస్తీనా మా

Paalastheenaa Pillalamu – Paalastheenaa Maa

Telugu • joyful-journey-sunday-school

పాలస్తీనా పిల్లలము – పాలస్తీనా మా దేశం

Paalastheenaa Pillalamu – Paalastheenaa Maa Deshan

పాపుల రక్షకుడేసు క్రీస్తు – పుట్టిన దేశం మా దేశం

Paapula Rakshakudesu Kreesthu – Puttina Deshan Maa Deshan

కొండలలోను లోయలలోను – పచ్చని పొలముల పంటలలో

Kondalalonu Loyalalonu – Pachchani Polamula Pantalalo

ఎల్లప్పుడు ప్రవహించెడి యొర్దాను – కన్నుల విందుగ చూచెదము (2)

Ellappudu Pravahinchedi Yordaanu – Kannula Vinduga Choochedamu (2)

గొర్రెలు మీకు ఎన్నో కలవు – కలవు కంచెర గాడెదలు

Gorrelu Meeku Enno Kalavu – Kalavu Kanchera Gaadedalu

ఒంటెల మీద ప్రయాణము – ఉల్లాసముగా చేసెదము (2)

Ontela Meeda Prayaanamu – Ullaasamugaa Chesedamu (2)

తళ తళ మెరిసే ద్రాక్షపళ్ళు – తొట్టిలో వేసి త్రొక్కెదము

Thala Thala Merise Draakshapallu – Thottilo Vesi Throkkedamu

తియ్యని ద్రాక్ష రసమును తీసి విందులలోన త్రాగెదము (2)

Thiyyani Draaksha Rasamunu Theesi Vindulalona Thraagedamu (2)

పల్లవులు

Pallavulu

Related Telugu Christian Songs