పాహిలోక ప్రభో
Paahiloka Prabho
పాహిలోక ప్రభో - పాహి లోక ప్రభో
Paahiloka Prabho - Paahi Loka Prabho
పాహి యని వేడు మాం - పాహిలోక ప్రభో
Paahi Yani Vedu Maam - Paahiloka Prabho
1. నిన్ను స్తుతియించుచు - నీవు ప్రభుండవని
1. Ninnu Sthuthiyimchuchu - Neevu Prabhumdavani
చెన్నుమీరంగ నమ్మియున్నాము సత్ప్రభో
Chennumeeramga Nammiyunnaamu Sathprabho
2. నిత్య మా తండ్రి భూలోకంబంతయు నిన్ను
2. Nithya Maa Thamdri Bhoolokambamthayu Ninnu
భక్తితో నారాధించుచున్నది మా ప్రభో
Bhakthitho Naaraadhimchuchunnadi Maa Prabho
3. దేవ లోకాధిపతులు - దూతల సమూహము
3. Deva Lokaadhipathulu - Doothala Samoohamu
దేవా యని కొల్చుచున్నారు నిన్ను ప్రభో
Devaa Yani Kolchuchunnaaru Ninnu Prabho
4. పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా
4. Parishuddha Parishuddha - Parishuddha Prabhuvaa
పరలోక సేనాధిపతి వైన మా ప్రభో
Paraloka Senaadhipathi Vaina Maa Prabho
5. ఇహలోకం బంతయు - పరలోకం బంతయు నీ
5. Ihalokam Bamthayu - Paralokam Bamthayu Nee
మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో
Mahi Mahaathmyamutho Nunnavani Prabho
6. కెరూబులను దూతలు - సెరూపులను దూతలు
6. Keroobulanu Doothalu - Seroopulanu Doothalu
తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో
Thiramugaa Nin Goniyaaduchunnaaru Maa Prabho
7. నీ దపొస్తలుల - మహిమగల సంఘము
7. Nee Daposthalula - Mahimagala Samghamu
ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో
Prodigaa Ninnuthimchuchunnadi Maa Prabho
8. నిత్యము ప్రవక్తల - యుత్తమ సంఘము
8. Nithyamu Pravakthala - Yuththama Samghamu
సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో
Sathyamuga Ninnuthimchuchunnadi Maa Prabho
9. ధీర హత సాక్షుల - వీర సైన్య మంతయు
9. Dheera Hatha Saakshula - Veera Sainya Mamthayu
సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో
Saareku Ninnuthimchuchunnadi Maa Prabho
10. నిత్య మహాత్మ్యముగల - తండ్రి వైన నిన్నును
10. Nithya Mahaathmyamugala - Thamdri Vaina Ninnunu
నీదు పూజ్యుండగు నిజ అద్వితీయ సుతునిన్
Needu Poojyumdagu Nija Advitheeya Suthunin
11. ఆదరణ కర్తయె నట్టి శుద్ధాత్ముని
11. Aadarana Karthaye Natti Shuddhaathmuni
నంతట నుండు సభ యొప్పుకొనును నిన్ ప్రభో
Namthata Numdu Sabha Yoppukonunu Nin Prabho