పాడెదన్ పరవశమొందెదన్

Paadedan Paravasamondedan

Telugu by డి జి ఎస్ దినకరన్

పాడెదన్ పరవశమొందెదన్

Paadedan Paravasamondedan

పోవునే ఈ నిందలే (2)

Povune Ee Nindale (2)

1. అలలు అలలుగా దుఃఖం చుట్టగా

1. Alalu Alaluga Dukham Chuttagaa

అలజడితో నే కృంగగను (2)

Alajaditho Ne Krungaganu (2)

ఒప్పి నన్ గద్దించి

Oppi Nan Gaddinchi

మార్గమున్ చూపించి (2)

Maargamun Choopinchi (2)

నడిపింప జేసె ప్రభుని (2) ||పాడెదన్||

Nadipimpa Jese Prabhuni (2) ||Paadedan||

2. ఎప్పుడు మారున్ నాదు దుఃఖము

2. Eppudu Maarun Naadu Dukhamu

అనుచు మనస్సులో కృంగితిన్ (2)

Anuchu Manassulo Krungithin (2)

మారా అనుభవం

Maaraa Anubhavam

మధురముగా మార్చి (2)

Madhuramugaa Maarchi (2)

మహానందం ఇచ్చిన మహామహుని (2) ||పాడెదన్||

Mahaanandam Ichchina Mahaamahuni (2) ||Paadedan||

3. ఏమియు లేక ఒంటరి స్థితిలో

3. Emiyu Leka Ontari Sthithilo

ఎవరు సాయం చేయకను (2)

Evaru Saayam Cheyakanu (2)

రాయిని చీల్చియు

Raayini Cheelchiyu

నీళ్లను ఇచ్చియు (2)

Neellanu Ichchiyu (2)

దాహం తీర్చిన దయను (2) ||పాడెదన్||

Daaham Theerchina Dayanu (2) ||Paadedan||

4. ఎడారి వోలె బ్రతుకు మార

4. Edaari Vole Brathuku Maara

ఆకలి ఏడ్పు ఏర్పడగా (2)

Aakali Edpu Erpadagaa (2)

ఆకాశ మన్నాతో

Aakaasha Mannaatho

జ్ఞానంతో పోషించెన్ (2)

Gnaanamtho Poshinchen (2)

కానరాని మన్నా యేసుని (2) ||పాడెదన్||

Kaanaraani Mannaa Yesuni (2) ||Paadedan||

Related Telugu Christian Songs