పాదాలు నే కడగనా

Paadaalu Ne Kadaganaa

Telugu • joyful-journey

పాదాలు నే కడగనా – యేసు పాదాలు నే కడగనా

Paadaalu Ne Kadaganaa – Yesu Paadaalu Ne Kadaganaa

కన్నీటితో కడిగి – పన్నీరు పూయనా

Kanneetitho Kadigi – Panneeru Pooyanaa

సన్నేలు స్వామికి – నా జీవ నాధునికి

Sannelu Svaamiki – Naa Jeeva Naadhuniki

పాపాల సుడిగాని పాలైతిని – కడకు శాపాల సంద్రములో – పడిపోతిని

Paapaala Sudigaani Paalaithini – Kadaku Shaapaala Sandramulo – Padipothini

నన్ను తాను రక్షించి దరి చేర్చెను – నూతన జీవము నా కిచ్చెను

Nannu Thaanu Rakshinchi Dari Cherchenu – Noothana Jeevamu Naa Kichchenu

నా పాప భారాన్ని మోసెందుకు – ప్రభువు నా కొరకు సిలువపై – మరణిం చెను

Naa Paapa Bhaaraanni Mosenduku – Prabhuvu Naa Koraku Siluvapai – Maranin Chenu

నరకాగ్ని నుండి నన్ను రక్షించెను – పరలోక సుఖములు నాకిచ్చెను

Narakaagni Nundi Nannu Rakshinchenu – Paraloka Sukhamulu Naakichchenu

Related Telugu Christian Songs