ఒక్క మనుజు

Okka Manuju

Telugu by జీజాన్ తాతయ్య • andhra-kraisthava-keerthanalu

ఒక్క మనుజు - డెరుషలేమునుండి - పట్టణమునకు = ముక్కు

Okka Manuju - Derushalemunundi - Pattanamunaku = Mukku

వెడలుచుండె - కొంత ధనముతో

Vedaluchunde - Kontha Dhanamutho

1. _మార్గమందు - దొంగలతని - పట్టికొట్టి దోచుకొనిరి = మూర్భపోవు నట్లు

1. _Maargamandu - Donggalathani - Pattikotti Dochukoniri = Moorbhapovu Natlu

గొట్టి - విడిచి వెళ్లిరి

Gotti - Vidichi Velliri

2. అపుడు నొక్క యాజకుండు - వచ్చి జూచి ప్రక్కగాను = కపటముతో వెళ్ల

2. Apudu Nokka Yaajakundu - Vachchi Joochi Prakkagaanu = Kapatamutho Vella

వాని నాదరింపక |||| ఒక్క

Vaani Naadarimpaka |||| Okka

3. వెనుక నొక్క లేవింయుండు - వచ్చి జూచి యోర్వలేక = గన్నులారా జూచి

3. Venuka Nokka Levinyundu - Vachchi Joochi Yorvaleka = Gannulaaraa Joochi

- పోయె గరుణలేకను

- Poye Garunalekanu

4, పిదప సమరయుండు వచ్చి -బదిలముగను జూచి వాని - నాదరించె

4, Pidapa Samarayundu Vachchi -Badilamuganu Joochi Vaani - Naadarinche

గరుణతోడ - భేదమెంచక

Garunathoda - Bhedamenchaka

5. నూనె ద్రాక్షరసము పోసి - గాయములను గట్టి వాని - ఘనమగు

5. Noone Draaksharasamu Posi - Gaayamulanu Gatti Vaani - Ghanamagu

వాహనముమిద - నూరు చేర్చెను || ఒక్క

Vaahanamumida - Nooru Cherchenu || Okka

6. _అటువలెను మనము కూడ - కష్టములలో నుండువారి = కష్టములను

6. _Atuvalenu Manamu Kooda - Kashtamulalo Nunduvaari = Kashtamulanu

జూచి యాదరింపవలయును || ఒక్క

Joochi Yaadarimpavalayunu || Okka

Related Telugu Christian Songs