ఓహోహో మా యన్నలారా

Ohoho Maa Yannalaaraa

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

ఓహోహో మా యన్నలారా - యుద్యోగింపండి = యిపుడే - త్రాహి త్రాహి

Ohoho Maa Yannalaaraa - Yudyogimpandi = Yipude - Thraahi Thraahi

యనుచుం క్రీస్తుని - దయను గోరండి || ఓహో!

Yanuchun Kreesthuni - Dayanu Gorandi || Oho!

క్షే అంత్యదినము నాటి బాధ - లాలకించండి = నరక - ప్రాంతమునకుం

Kshe Anthyadinamu Naati Baadha - Laalakinchandi = Naraka - Praanthamunakun

బోకమునుపే - ప్రభువును వేడండి ఓహో!

Bokamunupe - Prabhuvunu Vedandi Oho!

2. _ మింట ప్రభువు *తేజోమయమౌ - మేఘారూఢుండై = యగ్ని - మంట

2. _ Minta Prabhuvu *Thejomayamau - Meghaaroodhundai = Yagni - Manta

వీను సింహాసనము - నంటి కూర్చుండు ||ఓహో||

Veenu Sinhaasanamu - Nanti Koorchundu ||Oho||

8. _ అంధకారమగును సూర్యుండా దినమందు = *కుముద- బాంధవుడు మిగుల

8. _ Andhakaaramagunu Sooryundaa Dinamandu = *Kumuda- Baandhavudu Migula

రక్త- వర్ణము నొందును ||ఓహో||

Raktha- Varnamu Nondunu ||Oho||

తాపమున - కరిగి పోవుచుండున్‌ || ఓహో||

Thaapamuna - Karigi Povuchundun || Oho||

5. _ నరక ప్రచండాగ్ని గుండ - మరదై గన్పడును = దానిం - జొరక మరియే

5. _ Naraka Prachandaagni Gunda - Maradai Ganpadunu = Daanin - Joraka Mariye

తెరువు పాపా - త్ములకు గలుగును 1ఓహో||

Theruvu Paapaa - Thmulaku Galugunu 1Oho||

6. ప్రేమతో నడిగెదను నా - ప్రియబంధువులార = మొర - లామహి

6. Prematho Nadigedanu Naa - Priyabandhuvulaara = Mora - Laamahi

దినమందున దిరమై - యట నిలువంగలర ||ఓహో||

Dinamanduna Diramai - Yata Niluvanggalara ||Oho||

7. . కామక్రోధ లోభమోహ - గర్వగుణములను = మిరు - ప్రేమించి చేసితిరి

7. . Kaamakrodha Lobhamoha - Garvagunamulanu = Miru - Preminchi Chesithiri

గద - పెక్కు విధములను ఓహో!

Gada - Pekku Vidhamulanu Oho!

8. కల్లలాడుచుడి ప్రొద్దుం - గడుపుచుంటిరే = యింక - చిల్లర వేల్పుల పూజ

8. Kallalaaduchudi Proddun - Gadupuchuntire = Yingka - Chillara Velpula Pooja

- చేయుచుంటిరే ||ఓహో||

- Cheyuchuntire ||Oho||

9. _ ప్రకటంబుగ నైన మరి గు - ప్తస్థల మందైన = చేయు - సకల క్రియలు

9. _ Prakatambuga Naina Mari Gu - Pthasthala Mandaina = Cheyu - Sakala Kriyalu

ప్రభువున కెజుక - సంపూర్ణముగాను ఓహో!

Prabhuvuna Kejuka - Sampoornamugaanu Oho!

10. జాతి గోత్రమడుగం బోడు - సర్వేశ్వరుండు = క్రియల - రీతి మనసు

10. Jaathi Gothramadugan Bodu - Sarveshvarundu = Kriyala - Reethi Manasu

మాత్రమె విచా - రించు ప్రభువతండు 11 ఓహో!

Maathrame Vichaa - Rinchu Prabhuvathandu 11 Oho!

Related Telugu Christian Songs