ఓ యేసుదేవా మా జీవన
O Yesudevaa
ఓ యేసుదేవా - మా జీవన దాత
O Yesudevaa - Maa Jeevana Daatha
మమ్ము నీలో నిలుపుము - వేరుతన్ని - మీదికెదిగి
Mammu Neelo Nilupumu - Veruthanni - Meedikedigi
ఆత్మ దేవునిలో ఫలియించుటకై
Aathma Devunilo Phaliyinchutakai
1. నీ ద్రాక్షవల్లి - కారుద్రాక్షలు కాయగ
1. Nee Draakshavalli - Kaarudraakshalu Kaayaga
నీవే నిజమైన ద్రాక్షవల్లివై - నీ లోని తీగలుగ మము మార్చితివి
Neeve Nijamaina Draakshavallivai - Nee Loni Theegaluga Mamu Maarchithivi
2. నీ యందు మేముండి - నీ వాక్యం మాలో నుండగా
2. Nee Yandu Memundi - Nee Vaakyam Maalo Nundagaa
మేము బహుగా నీలో ఎదిగెదము - ఆత్మఫలములతో ఫలియించుటకై
Memu Bahugaa Neelo Edigedamu - Aathmaphalamulatho Phaliyinchutakai
3. నీ జీవ వాక్యముతో - నీ ప్రేమ వార్త చాటగ
3. Nee Jeeva Vaakyamutho - Nee Prema Vaartha Chaataga
నీ ఆత్మతో నింపి మమ్ము నడుపుము దేవా - నశియించు విద్యార్థుల రక్షణ కొరకై
Nee Aathmatho Nimpi Mammu Nadupumu Devaa - Nashiyinchu Vidyaarthula Rakshana Korakai
4. నీ ప్రేమ నడిపింపు ఇంతవరకిచ్చిన ప్రభువని
4. Nee Prema Nadipimpu Inthavarakichchina Prabhuvani
అనుదినము నిన్నే మేము స్తుతియింతుము - మాతోడు నీడ మా సర్వమని
Anudinamu Ninne Memu Sthuthiyinthumu - Maathodu Needa Maa Sarvamani