ఓ యేసు రక్షకా
O Yesu Rakshakaa
Telugu
by లూయిన్ వోర్ట్‌సా
• andhra-kraisthava-keerthanalu
1. ఓ యేసు, రక్షకా
1. O Yesu, Rakshakaa
నీ పిల్పు విందును
Nee Pilpu Vindunu
కల్వరి పై నా పాపము
Kalvari Pai Naa Paapamu
నివృత్తి చేసితి.
Nivruththi Chesithi.
||యేసు, వచ్చెదన్
||Yesu, Vachchedan
నన్నుం జేర్చుము
Nannun Jerchumu
నన్ నీ రక్తమందున
Nan Nee Rakthamanduna
పవిత్ర పర్చుము ||
Pavithra Parchumu ||
2. నేనైతే పాపిని
2. Nenaithe Paapini
నీవే నా ప్రాపపు
Neeve Naa Praapapu
నా దోష మెల్ల కడిగి
Naa Dosha Mella Kadigi
పవిత్రపర్చుము
Pavithraparchumu
3. అశక్తుం డనౌ నన్
3. Ashakthun Danau Nan
నీవే స్థాపించుము
Neeve Sthaapinchumu
విశ్వాస ధైర్య బలముల్
Vishvaasa Dhairya Balamul
నాలోం బుట్టించుము
Naalon Buttinchumu