ఓ వింత నా
O Vintha Naa
ఓ వింత! నా రక్షకుండా నాకై - నీ విలువ రక్తము కార్చితివా = జీవాధిపతి
O Vintha! Naa Rakshakundaa Naakai - Nee Viluva Rakthamu Kaarchithivaa = Jeevaadhipathi
మృతిం జెందె నహహా పురుగు - వంటి నాకై నీ - జీవ మర్చించి నావా
Mruthin Jende Nahahaa Purugu - Vanti Naakai Nee - Jeeva Marchinchi Naavaa
||ఓ వింత||
||O Vintha||
1... నేను జేసిన పా - పములకు నాయన - మ్రానిమోందను మూల్లినావా =
1... Nenu Jesina Paa - Pamulaku Naayana - Mraanimondanu Moollinaavaa =
నేను గ్రహింపలేని - నీ జాలి కరుణ మితి - లేని ప్రేమ దీని - వలనను
Nenu Grahimpaleni - Nee Jaali Karuna Mithi - Leni Prema Deeni - Valananu
గనుపడుచు నున్నది || ఓ వింత||
Ganupaduchu Nunnadi || O Vintha||
2... పరమ శరీరుండు తా - మరణ రక్తంబుచేతం - గరుణతో నన్నుం బ్రోచినాం
2... Parama Shareerundu Thaa - Marana Rakthambuchethan - Garunatho Nannun Brochinaan
డా = మరుతునా యీ ప్రేమ నా - మరణంబు నందు సహా - కర్తృ
Daa = Maruthunaa Yee Prema Naa - Maranambu Nandu Sahaa - Karthru
కటాక్షములు - కలకాల ముండు నాతో ||ఓ వింత||
Kataakshamulu - Kalakaala Mundu Naatho ||O Vintha||
3. _ నా యేసు నాధ నీకు - నేనచ్చియున్న దెల్ల - నా లేమితోం బ్రేమ గదా =
3. _ Naa Yesu Naadha Neeku - Nenachchiyunna Della - Naa Lemithon Brema Gadaa =
నియమంబు గల ప్రభువా - నీకెట్లు చెల్లించెదను - నన్ను నేనే నీకు -
Niyamambu Gala Prabhuvaa - Neeketlu Chellinchedanu - Nannu Nene Neeku -
నర్చించుకొనుట గాక ||ఓ వింత||
Narchinchukonuta Gaaka ||O Vintha||