ఓ తల్లికన్నను
O Thallikannanu
ఓ తల్లి కన్నను – ఓ తండ్రి కన్నను – ప్రేమించు దేవుడు
O Thalli Kannanu – O Thandri Kannanu – Premanchu Devudu
క్షమియించు దేవుడు – ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు
Kshamiyinchu Devudu – Preyasi Kannaa Premanchu Devudu
ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ||ఓ||
Praanaanni Thyaagamichchina Nija Snehithudu ||O||
కాలాలు మారిన కరిగిపోని ప్రేమ
Kaalaalu Maarina Karigiponi Prema
కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ
Kaluvarilo Choopina Kreesthesu Prema
ముదిమి వచ్చు వరకు నిన్నెతుకొనే ప్రేమ
Mudimi Vachchu Varaku Ninnethukone Prema
తల్లియైన మరచిన – నిను మరువని ప్రేమ
Thalliyaina Marachina – Ninu Maruvani Prema
ప్రేమా – ప్రేమా – ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ
Prema – Prema – E Lopan Lenidi Kreesthu Prema
ప్రేమా – ప్రేమా – ఏ బదులాశించనిది యేసు ప్రేమ
Prema – Prema – E Badulaashinchanidi Yesu Prema
పర్వతాలు తొలగిన – తొలగిపోని ప్రేమ
Parvathaalu Tholagina – Tholagiponi Prema
పాపులని త్రోయక దరిచేర్చు ప్రేమ
Paapulani Throyaka Daricherchu Prema
ప్రాణస్నేహితుడై – ప్రాణ మిచ్చిన ప్రేమ
Praanasnehithudai – Praana Michchina Prema
ప్రేమా – ప్రేమా – ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ
Prema – Prema – E Lopan Lenidi Kreesthu Prema
ప్రేమా – ప్రేమా – ఏ బదులాశించనిది యేసు ప్రేమ
Prema – Prema – E Badulaashinchanidi Yesu Prema