ఓ రక్షకా నీ

O Rakshakaa Nee

Telugu by జాన్ ఎల్లెర్టన్ • andhra-kraisthava-keerthanalu

1. ఓ రక్షకా, నీ దివ్య నామము

1. O Rakshakaa, Nee Divya Naamamu

ఐక్యంబుతోను స్తుతియింతుము

Aikyambuthonu Sthuthiyinthumu

ఆరాధనాంత మెందు వేళయం

Aaraadhanaantha Mendu Velayam

దను గ్రహించు నీదు దీవెనన్.

Danu Grahinchu Needu Deevenan.

2. గృహంబుం జేర నాత్మ శాంతిని

2. Gruhambun Jera Naathma Shaanthini

ఒసంగి మాతో నుండుము సదా

Osanggi Maatho Nundumu Sadaa

ఇచ్చుట సేవం జేయు మమ్మును

Ichchuta Sevan Jeyu Mammunu

పాపంబుం జేయకుండంగాయుము.

Paapambun Jeyakundanggaayumu.

3. మా చుట్టు నుండు మబ్బునం ప్రభో

3. Maa Chuttu Nundu Mabbunan Prabho

నీ దివ్యకాంతిన్ మాకు నియ్యుమా

Nee Divyakaanthin Maaku Niyyumaa

పాపాంధకా బాధ నుండి నీ

Paapaandhakaa Baadha Nundi Nee

బిడ్డల మైన మమ్ముం బ్రోవుమా.

Biddala Maina Mammun Brovumaa.

Related Telugu Christian Songs