ఓ ప్రభుండా నిన్
O Prabhumdaa Nin
1. I. ఓ ప్రభుండా నిన్ నుతించుచున్నాము వినయముతోడ
1. I. O Prabhumdaa Nin Nuthimchuchunnaamu Vinayamuthoda
II. మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||ఓ||
II. Maa Prabhumda Vamchu Ninnu Maanaka Memoppukomdu ||O||
2. I. నిత్యుండవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు
2. I. Nithyumdavau Thamdri Lokamu Ninnaaraadhimchuchu Numdu
II. సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్
II. Sathyadoothal Mokshamamdu Sarva Pradhaanul Subhakthin
I. నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ||
I. Nithya Meka Kamthamuthoda Nin Goniyaaduchunnaaru ||O||
3. III. పరిశుద్ధ, పరిశుద్ధ - పరిశుద్ధ, సేనల దేవా
3. III. Parishuddha, Parishuddha - Parishuddha, Senala Devaa
ధరపరలోకంబులు నీ వర మహిమతో నొప్పునటంచు ||ఓ||
Dharaparalokambulu Nee Vara Mahimatho Noppunatamchu ||O||
4. I. కెరూబుల్ సెరూపుల్ నిన్నుం గీర్తించుచున్నారు
4. I. Keroobul Seroopul Ninnum Geerthimchuchunnaaru
II. సారెకుజ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండున్
II. Saarekuja Ninnaposthalula Samghamu Sthothrimchuchumdun
I. కూరిమి ప్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ||ఓ||
I. Koorimi Pravakthala Samghamu Koniyaaduchu Nin Nuthiyimchu ||O||
5. IV. మా మహా జనకా నిను మాన్యుండౌ పుత్రున్ బహు ప్రేమగల
5. IV. Maa Mahaa Janakaa Ninu Maanyumdau Puthrun Bahu Premagala
మా పరిశుద్ధాత్మను ప్రీతితో సంఘము భువి నొప్పుకొనున్ ||ఓ||
Maa Parishuddhaathmanu Preethitho Samghamu Bhuvi Noppukonun ||O||
6. V. నీవే క్రీస్తు రాజవు - నిత్య కుమారుండవు
6. V. Neeve Kreesthu Raajavu - Nithya Kumaarumdavu
నీ విలలో మానవులను గావంగం బూనినయపుడు
Nee Vilalo Maanavulanu Gaavamgam Booninayapudu
పావన కన్యా గర్భంబున బుట్టుట బహుదీనంబనక
Paavana Kanyaa Garbhambuna Buttuta Bahudeenambanaka
చావు శ్రమ నోడించి సజ్జనులకు దీవిన దెరచితివే ||ఓ||
Chaavu Shrama Nodimchi Sajjanulaku Deevina Derachithive ||O||
7. I. నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుండవు
7. I. Neevu Devuni Kudi Paarshvambuna Nithyamu Mahimaaseenumdavu
II. నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము
II. Neevu Maa Nyaayaadhipathivai Raavalayunani Nammuchumdumu
I. పావనంబౌ నీ రక్తంబున సేవకులకు దోడ్పడు మిపుడే ||ఓ||
I. Paavanambau Nee Rakthambuna Sevakulaku Dodpadu Mipude ||O||
8. IV. నిత్య మహిమములో నింక నీదు భక్తులతో
8. IV. Nithya Mahimamulo Nimka Needu Bhakthulatho
న గత్యముగ లెక్కించుము వారల గని రక్షించుమి నీ సుజనంబు ||ఓ||
Na Gathyamuga Lekkimchumu Vaarala Gani Rakshimchumi Nee Sujanambu ||O||
9. IV. నీవు దీవించి నీ నిత్య సొత్తైన సుజీవమిది వారలన్
9. IV. Neevu Deevimchi Nee Nithya Soththaina Sujeevamidi Vaaralan
బాలించి లేవంగ నెత్తుము సతతము ప్రీతిన్ ||ఓ||
Baalimchi Levamga Neththumu Sathathamu Preethin ||O||
10. III. ఓ ప్రభువా పాపములో నుండ కుండంగ దోడ్పడుము
10. III. O Prabhuvaa Paapamulo Numda Kumdamga Dodpadumu
మా ప్రభువా కరుణించు మమున గరుణించుము దయతోడన్ ||ఓ||
Maa Prabhuvaa Karunimchu Mamuna Garunimchumu Dayathodan ||O||
11. II. ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకు ప్రేమ జూపు
11. II. O Prabhumdaa Ninnu Nammi Yunna Maaku Prema Joopu
I. శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము ||ఓ||
I. Shree Prabhumdaa Ninne Nammithi Siggunomda Neeyakumu ||O||