ఓ ప్రభు నీవే ధన్యుడవు
O Prabhu Neeve Dhanyudavu
ఓ ప్రభు నీవే ధన్యుడవు (2)
O Prabhu Neeve Dhanyudavu (2)
సృష్టి నిన్ను స్తుతించును
Srushti Ninnu Sthuthinchunu
నీ యోగ్యతను బట్టి
Nee Yogyathanu Batti
ఉల్లసించుచున్నది
Ullasimpuchunnadi
అద్భుతము నీ సంకల్పం (2) ||ఓ ప్రభు||
Adbhuthamu Nee Sankalpam (2) ||O Prabhu||
1. స్తుతి ప్రశంస ప్రభుయేసునకే
1. Sthuthi Prashamsa Prabhuyesunake
క్రీస్తునందు తండ్రి సర్వం చేయున్ (2)
Kreesthu Nandu Thandri Sarvam Cheyun (2)
పరమందలి ప్రతి ఆశీర్వాదం (2)
Paramandali Prathi Aasheervaadam (2)
క్రీస్తు నందు మనకు సర్వంనొసగె (2) ||ఓ ప్రభు||
Kreesthu Nandu Manaku Sarvam Nosage (2) ||O Prabhu||
2. జగత్తు పునాది వేయకమునుపే
2. Jagaththu Punaadi Veyakamunupe
ఏర్పర్చుకొనె మనల క్రీస్తు ప్రభులో (2)
Erparachukone Manala Kreesthu Prabhulo (2)
పరిశుద్ధులుగా నిర్దోషులుగా జేసె (2)
Parishuddhulugaa Nirdoshulugaa Jese (2)
పరలోక దీవెనలు మనకొసగె (2) ||ఓ ప్రభు||
Paraloka Deevenalu Manakosage (2) ||O Prabhu||
3. తనదు పరలోక సంకల్పము ద్వారా
3. Thanadu Paraloka Sankalpamu Dvaaraa
తన కుమారులుగాను స్వీకరించె (2)
Thana Kumaarulugaanu Sweekarinche (2)
ఒకదినము అధికారము మనకొసగును (2)
Okadinamu Adhikaaramu Manakosagunu (2)
యేసునందుకలదీ ఆశీర్వాదం (2) ||ఓ ప్రభు||
Yesunandukaladi Aasheervaadam (2) ||O Prabhu||
4. తన కృపామహదైశ్వర్యమునుబట్టి
4. Thana Krupaamahadaishvaryamunubatti
తన వారిగమనల స్వీకరించె (2)
Thana Vaarigamanala Sweekarinche (2)
తన రక్తముతో విమోచించి (2)
Thana Rakthamutho Vimochinchi (2)
క్షమాపణ మనకు క్రీస్తులో నొసగె (2) ||ఓ ప్రభు||
Kshamaapana Manaku Kreesthulo Nosage (2) ||O Prabhu||
5. తన చిత్త మర్మములను తెలిపి
5. Thana Chittha Marmamulanu Thelipi
కాలము సంపూర్ణమైనప్పుడు (2)
Kaalamu Sampoornamainappudu (2)
తన చిత్తము ద్వారా సర్వము చేసి (2)
Thana Chitthamu Dvaaraa Sarvamu Chesi (2)
తన స్వాస్థ్యముగా మనల జేసెను (2) ||ఓ ప్రభు||
Thana Svaasthyamugaa Manala Jesenu (2) ||O Prabhu||