ఓ పావనులారా మీరు విశ్వాసంపు

O Paavanulaaraa Meeru Vishvaasampu

Telugu by సీయోను గీతాలు

1. ఓ పావనులారా - మీరు విశ్వాసంపు

1. O Paavanulaaraa - Meeru Vishvaasampu

పునాది యెంతెంతో - స్థిరమైనది

Punaadi Yenthetho - Sthiramainadi

శ్రేష్ఠంపు వాక్య - మా కందము నిచ్చున్

Shreshtampu Vaakya - Maa Kandamu Nichchun

శ్రీ యేసు నాశ్రయించు - (2)

Shree Yesu Naashrayinchu - (2)

తన్నాశ్రయించు వారే - ధన్యులు

Thannaashrayinchu Vaare - Dhanyulu

2. నీకెట్టి విపత్తు - సంభవింపగాను

2. Neeketti Vipaththu - Sambhavimpagaanu

నే నీతో నున్నాను భయమేటికి

Ne Neetho Nunnaanu Bhayametiki

దేవుడన్ - నే నీ కొనర్తున్ సాయం

Devudan - Ne Nee Konarthun Saayam

నా గొప్ప శక్తితోను - నా గొప్పశక్తితోను

Naa Goppa Shakthithonu - Naa Goppa Shakthithonu

నా గొప్ప శక్తితోను - నిన్నిల్పుదు

Naa Goppa Shakthithonu - Ninnilpudu

3. దేవాగ్ని పరీక్షలు - నీకు కల్గగాను

3. Devaagni Pareekshalu - Neeku Kalgagaanu

కృపాశక్తి మెండుగా - నీకిత్తును

Krupaashakthi Mendugaa - Neekitthunu

ఆ మంట నిన్ను - నావరింపగాను

Aa Manta Ninnu - Naavarimpagaanu

నీలోని కల్మషంబు - నీలోని కల్మషంబు

Neeloni Kalmashambu - Neeloni Kalmashambu

నీలోని కల్మషంబు - దహించును

Neeloni Kalmashambu - Dahinchunu

4. వృద్ధాప్యము నందు - స్వంత ప్రజలెల్ల

4. Vruddhaapyamu Nandu - Svantha Prajalella

నా మారని ప్రేమ రుచి - చూతురు

Naa Maarani Prema Ruchi - Choothuru

ప్రాయమున్ ప్రొద్దు - గ్రుంకినట్టి వేళన్

Praayamun Proddu - Grunkinatti Velan

నే కౌగిలింతు వారిన్ - నే కౌగిలింతు వారిన్

Ne Kougilinthu Vaarin - Ne Kougilinthu Vaarin

నే కౌగిలింతు వారిన్ - నా కౌగిటన్

Ne Kougilinthu Vaarin - Naa Kougitan

5. నా యందు విశ్వాస - ముంచునట్టి యాత్మన్

5. Naa Yandu Vishvaasa - Munchunatti Yaathman

నే విడ్వను శత్రుకోటి - చేతికిన్

Ne Vidvanu Shathrukoti - Chethikin

పాతాళ మెల్లన్ - వాని మ్రింగజూడన్

Paathaala Mellan - Vaani Mringajoodan

నే నెల్ల వేళలందు - నే నెల్ల వేళలందు

Ne Nella Velalandu - Ne Nella Velalandu

నే నెల్ల వేళలందు - రక్షింతును

Ne Nella Velalandu - Rakshinthunu

Related Telugu Christian Songs