ఓ మానవుండ నీ
O Maanavunda Nee
1. ఓ మానవుండ నీ గతి తెలియునా
1. O Maanavunda Nee Gathi Theliyunaa
యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?.... eహా||
Yememi Cheyuchuntivo Thappinchukonduvaa?.... Ehaa||
ప|| ఆహా..ఆ...అంత్యతీర్పు నందున ...యేసూ నీ రక్షకుడే
Pa|| Aahaa..Aa...Anthyatheerpu Nanduna ...Yesoo Nee Rakshakude
మహాభయంకరమో ...సింహంబుగా నుండు
Mahaabhayangkaramo ...Sinhambugaa Nundu
2. లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన
2. Lokaalu Puttinappatinundi Mruthulaina
ఏ కులజుడైన నాటికి - తీర్పులో నిలచును ||ఆహా||
E Kulajudaina Naatiki - Theerpulo Nilachunu ||Aahaa||
3. మృతులైన ఘనులు హీనులు - యేసయ్య యెదుటను
3. Mruthulaina Ghanulu Heenulu - Yesayya Yedutanu
ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగనే
Prathivaaru Nilichiyunduru Brathikina Reethigane
4. గ్రంధాలు విప్పబడగ - గ్రంధాలలో వారి
4. Grandhaalu Vippabadaga - Grandhaalalo Vaari
గ్రంథంబు బట్టబయలై - పొందుదురు తీర్చును ||ఆహా||
Granthambu Battabayalai - Ponduduru Theerchunu ||Aahaa||
ర్. నరులెల్ల క్రియలచొప్పున - మరి తీర్పు పొందుదురు
R. Narulella Kriyalachoppuna - Mari Theerpu Ponduduru
మరణము మృతుల లోకము - గురియౌను యగ్గికి
Maranamu Mruthula Lokamu - Guriyaunu Yaggiki
6. ఈనాడు నీవు కూడను - యేసుని విడిచినచో
6. Eenaadu Neevu Koodanu - Yesuni Vidichinacho
ఆనాడు నీవు కూడాను - అందుండి ఏడ్చెదవు nఆహా||
Aanaadu Neevu Koodaanu - Andundi Edchedavu Naahaa||
7. దేవుని జీవగ్రంథము - దేవుడు తెరచును
7. Devuni Jeevagranthamu - Devudu Therachunu
ఎవ్యాని పేరందుండదో - వాడగ్నిలో బడును ||ఆహా||
Evyaani Perandundado - Vaadagnilo Badunu ||Aahaa||