ఓ మా తండ్రి
O Maa Thandri
ఓ మా తండ్రి నీదు నామము - నిత్య మెన్ను - చుండు గాక సకల లోకము
O Maa Thandri Needu Naamamu - Nithya Mennu - Chundu Gaaka Sakala Lokamu
= క్షేమముగను విమలముగను - జెన్ను మిరగం బరలోక - ధాముండవై
= Kshemamuganu Vimalamuganu - Jennu Miragan Baraloka - Dhaamundavai
వెలయునట్టి = ధన్య సౌజన్యమాన్య ॥ఓ మా తండ్రి॥
Velayunatti = Dhanya Saujanyamaanya ॥O Maa Thandri॥
1 నీ రాజ్యంబు రా నిమ్ము - నీదు చిత్తము - నేటుగం బరలోకమందున = నే
1 Nee Raajyambu Raa Nimmu - Needu Chiththamu - Netugan Baralokamanduna = Ne
రీతిగను జేయంబడునో - యీ భూలోకమందు నట్టి - దారి బొంద జేయవలెను
Reethiganu Jeyambaduno - Yee Bhoolokamandu Natti - Daari Bonda Jeyavalenu
- ధర్మ మూర్తి సత్యవర్తి ఓ మా తండ్రి॥
- Dharma Moorthi Sathyavarthi O Maa Thandri॥
2. నేటి యాహారంబు మాకుC - గరుణంజేసి - నేటి కిచ్చి సూటి పరచుమి -
2. Neti Yaahaarambu MaakuC - Garunanjesi - Neti Kichchi Sooti Parachumi -
మేటి మా విరోధి జనుల - మే మెటుల క్షమింతు మటుల - మాటికిని క్షమింప
Meti Maa Virodhi Janula - Me Metula Kshaminthu Matula - Maatikini Kshamimpa
నీవె - మాకు వేరె లేరు సుమ్ము॥ఓ మా తండి॥
Neeve - Maaku Vere Leru Summu॥O Maa Thandi॥
3. మమ్ము శోధనమునకు తేకుము - కీడునుండి - మరలం జేయు మమ్ము
3. Mammu Shodhanamunaku Thekumu - Keedunundi - Maralan Jeyu Mammu
నేమనన్ = ఇమ్మగు బల మహిమ రా - జ్యమ్ములును సర్వకా - లమ్ము నీవే
Nemanan = Immagu Bala Mahima Raa - Jyammulunu Sarvakaa - Lammu Neeve
మాదు ప్రార్థ - న నమ్ము జేకొమ్ము ఆమేన్ ॥ఓ మా తండ్రి॥
Maadu Praartha - Na Nammu Jekommu Aamen ॥O Maa Thandri॥