ఓ దేవా నన్నుం

O Devaa Nannung

Telugu by ఎన్‌ ఎన్‌ షేతు • andhra-kraisthava-keerthanalu

ఓ దేవా నన్నుం బ్రోవ - నీదె భార మయ్య రావే || యో దేవా||

O Devaa Nannun Brova - Neede Bhaara Mayya Raave || Yo Devaa||

1... స్వామి స్వామి యన నా భారం - ప్రేమం జూపను నీ భారం = పామరుం

1... Svaami Svaami Yana Naa Bhaaran - Preman Joopanu Nee Bhaaran = Paamarun

డ నన నా భారం - పాపిం బ్రోవను నీ భారం ||బో దేవా||

Da Nana Naa Bhaaran - Paapin Brovanu Nee Bhaaran ||Bo Devaa||

2. తండ్రి యన నా భారం - ననుం గనులం జూడను నీ భారం = నిన్నే

2. Thandri Yana Naa Bhaaran - Nanun Ganulan Joodanu Nee Bhaaran = Ninne

నమ్మ నాదు భారం - నన్నెపుడు కావ నీ భారం ||బో దేవా||

Namma Naadu Bhaaran - Nannepudu Kaava Nee Bhaaran ||Bo Devaa||

3. కరుణ సాగర యన నా భారం - కరుణం జూపను నీ భారం = వే

3. Karuna Saagara Yana Naa Bhaaran - Karunan Joopanu Nee Bhaaran = Ve

డను నా భారం - సంతరింప నీ భారం || బో దేవా||

Danu Naa Bhaaran - Santharimpa Nee Bhaaran || Bo Devaa||

4. మనవి సేయ నాది - భారం తనవిం నీ భారం = నిను మది

4. Manavi Seya Naadi - Bhaaran Thanavin Nee Bhaaran = Ninu Madi

పగ నా భారం - నన్నుగా వనీ భారం ||బో

Paga Naa Bhaaran - Nannugaa Vanee Bhaaran ||Bo

Related Telugu Christian Songs