ఓ దేవ రక్షకా
O Deva Rakshakaa
1. ఓ దేవ రక్షకా
1. O Deva Rakshakaa
నే విశ్వాసంబుతో
Ne Vishvaasambutho
నిన్ జూతును
Nin Joothunu
నా మొఱ్ఱాలించుము
Naa Morraalinchumu
నా పాప మార్చుము
Naa Paapa Maarchumu
నన్నింక నీ దరిన్
Nanningka Nee Darin
సదా యుంచు.
Sadaa Yunchu.
2. మూర్ఛల్లు నాత్మకు
2. Moorchhallu Naathmaku
బలం బొసంగుము
Balan Bosanggumu
భవత్కృపన్
Bhavathkrupan
నాకై చావొందిన
Naakai Chaavondina
నిన్నెల్లకాలము
Ninnellakaalamu
ఆసక్తి శుద్ధితోం
Aasakthi Shuddhithom
బ్రేమింప నీ.
Bremimpa Nee.
3. నే హాని నొందిన
3. Ne Haani Nondina
నన్ జింత క్రమ్మినం
Nan Jintha Kramminam
గాపాడుము
Gaapaadumu
పోంగొట్టు చీంకటి
Ponggottu Cheengkati
కన్నీళ్లం దుడ్వుము
Kanneellan Dudvumu
దొలంగ నీకునన్
Dolangga Neekunan
నీ సన్నిధి.
Nee Sannidhi.
4. నా యాయు వంతమై
4. Naa Yaayu Vanthamai
మృత్యూగ్ర బాధలు
Mruthyoogra Baadhalu
నన్నొందుచో
Nannonducho
సంశయ భీతులు
Sanshaya Bheethulu
తొలగం బ్రేమతో
Tholagan Brematho
నా దేవ, యాత్మకు
Naa Deva, Yaathmaku
మోక్షం బిమ్ము.
Mokshan Bimmu.