ఓ దేవ నేను
O Deva Nenu
ఓ దేవ నేను నీ - దాపున నుండెదన్ - నీ దాపున నుందెదన్ = నా దేవ
O Deva Nenu Nee - Daapuna Nundedan - Nee Daapuna Nundedan = Naa Deva
నను లేపు - నవి సిల్వ శ్రమలైనన్ - నీ దాపున నుండు - నీ సేవకుని పాట
Nanu Lepu - Navi Silva Shramalainan - Nee Daapuna Nundu - Nee Sevakuni Paata
||ఓ దేవ||
||O Deva||
1... బాటసారి లాగు - నేండు భానుండు గ్రుంకి - మేటి చీంకటి గ్రమ్మినన్ =
1... Baatasaari Laagu - Nendu Bhaanundu Grungki - Meti Cheengkati Gramminan =
నేటి విశ్రాంతికిం - జోటు బండయైనన్ - మాటిమాటికిం గలలో సూటిగా
Neti Vishraanthikin - Jotu Bandayainan - Maatimaatikin Galalo Sootigaa
నినుందలంతు ||ఓ దేవ
Ninundalanthu ||O Deva
2. ఆకాశ మండల - మార్గంబు నెప్పుడు - నా కీవు చూపించుమా =నీ
2. Aakaasha Mandala - Maargambu Neppudu - Naa Keevu Choopinchumaa =Nee
కూర్మిచే నాకుం - జేకూరు నంతయు - లోకేశ్వరా దూత - లే కోరి ననుం
Koormiche Naakun - Jekooru Nanthayu - Lokeshvaraa Dootha - Le Kori Nanun
బిలువ ||ఓ దేవ||
Biluva ||O Deva||
3. నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని - ప్రాకటంబగు నెనరుతో =
3. Neeku Sthothramu Chesi Yapudu Naa Madiloni - Praakatambagu Nenarutho =
భీకరము లైన - శోకంబు లను రాళ్లన్ - నీకు నాలయంబు - నేంగట్టె దను
Bheekaramu Laina - Shokambu Lanu Raallan - Neeku Naalayambu - Nenggatte Danu
గర్తా ||ఓ దేవ||
Garthaa ||O Deva||
4, సంతసంపు రెక్క - లెత్తి నాకమునందు - నెంత పైకి = వింతగ
4, Santhasampu Rekka - Leththi Naakamunandu - Nentha Paiki = Vinthaga
జ్యోతుల - వితతి మించి నేన - త్యంత మెగసినను నీ - చెంత కేగును బాట
Jyothula - Vithathi Minchi Nena - Thyantha Megasinanu Nee - Chentha Kegunu Baata
||ఓ దేవ||
||O Deva||