ఓ దయానిలయా ప్రభువా
O Dayaanilayaa Prabhuvaa
ఓ దయానిలయా! ప్రభువా! మా -కున్న స్వనీతి - బలముగాక =నీ
O Dayaanilayaa! Prabhuvaa! Maa -Kunna Svaneethi - Balamugaaka =Nee
దయాహృదయంబె నమ్ముచు - నీదగు బల్లను జేరందెగించితి ||మో దయా||
Dayaahrudayambe Nammuchu - Needagu Ballanu Jerandeginchithi ||Mo Dayaa||
1. లేదు యోగ్యత బల్లకు దిగువ - లేకిని నేరుకొనంగనయినన్ = మాదుగతిం
1. Ledu Yogyatha Ballaku Diguva - Lekini Nerukonangganayinan = Maadugathin
గరుణించియు నెపుడు మార్పునులేని ప్రభుండవైతివి ఓ దయా||
Garuninchiyu Nepudu Maarpunuleni Prabhundavaithivi O Dayaa||
2. ఓ ప్రభుందా! కావున మా పా - పోద్భూతంబగు శారీరాత్మల = నీ ప్రియంబగు
2. O Prabhundaa! Kaavuna Maa Paa - Podbhoothambagu Shaareeraathmala = Nee Priyambagu
క్రీస్తుతనువున - నెత్తుటం బరిశుద్ధంబగునటుల ||ఓ దయా||
Kreesthuthanuvuna - Neththutan Barishuddhambagunatula ||O Dayaa||
8. ఆయన మాలోంబరగను మే - మాయనలో జీవింపగను = నీ యుగాం
8. Aayana Maalombaraganu Me - Maayanalo Jeevimpaganu = Nee Yugaan
తముదాం క నేకత - నీతో జీవించులాగుననో ||ఓ దయా||
Thamudaan Ka Nekatha - Neetho Jeevinchulaagunano ||O Dayaa||
4. యుక్తముగా నాయన మాంసమును - నోరెముగా భుజియింపను దన దగు
4. Yukthamugaa Naayana Maansamunu - Noremugaa Bhujiyimpanu Dana Dagu
= రక్తము మేమందజమును ద్రావను - రాగంబడరంగ దయ చేయుము ప్రభు
= Rakthamu Memandajamunu Draavanu - Raagambadarangga Daya Cheyumu Prabhu
||ఓదయా||
||Odayaa||