ఓ భక్తులారా మనమందరము

O Bhakthulaaraa Manamandaramu

Telugu by సీయోను గీతాలు

ఓ భక్తులారా మనమందరము

O Bhakthulaaraa Manamandaramu

నిత్యము యేసుని స్తుతియించెదము (2)

Nithyamu Yesuni Sthuthiyinchedamu (2)

1. గత కాలమున మన ప్రభుయేసు

1. Gatha Kaalamuna Mana Prabhuyesu

నూతన దీవెనలను (2)

Noothana Deevenalanu (2)

ఖ్యాతిగానొసగె మనకు (2)

Khyaathigaanosage Manaku (2)

స్తుతియించెదమేసుని (2)

Sthuthiyinchedamesuni (2)

నూతన అనుభవములతో

Noothana Anubhavamulatho

ఖ్యాతిగా సర్వశక్తుని (2) ||ఓ భక్తులారా||

Khyaathigaa Sarvashakthuni (2) ||O Bhakthulaaraa||

2. శక్తిమంతుడు మన ప్రభు యేసు

2. Shakthimanthudu Mana Prabhu Yesu

నిత్యమును దీవించును (2)

Nithyamunu Deevinchunu (2)

రక్షించును మనలను తానే (2)

Rakshinchunu Manalanu Thaane (2)

సంపూర్ణముగా కాయున్ (2)

Sampoornamugaa Kaayun (2)

సత్యవంతుడు మన ప్రభువు

Sathyavanthudu Mana Prabhuvu

మాట తప్పని మహారాజు (2) ||ఓ భక్తులారా||

Maata Thappani Mahaaraaju (2) ||O Bhakthulaaraa||

3. ఎన్ని శోధనలు భువినున్న

3. Enni Shodhanalu Bhuvinunna

తానేమనలను విడిపించును (2)

Thaanemanalanu Vidipinchunu (2)

శోధింపబడెను యేసు (2)

Shodhimpabade Yesu (2)

తన సహాయము నొసగున్‌ (2)

Thana Sahaayamu Nosagun (2)

కనుపాపవలె ప్రభువు కాయున్‌

Kanupaapavale Prabhuvu Kaayun

నిత్యము నిలుచు మనతో (2) ||ఓ భక్తులారా||

Nithyamu Niluchu Manatho (2) ||O Bhakthulaaraa||

4. శక్తిమంతుడు మన ప్రభు యేసు

4. Shakthimanthudu Mana Prabhu Yesu

తొట్రిల్లకుండ కాపాడును (2)

Thotrillakunda Kaapaadunu (2)

నిర్జాషులనుగా ప్రభువు (2)

Nirjaashulanugaa Prabhuvu (2)

నిలుపును తన మహిమతో (2)

Nilupunu Thana Mahimatho (2)

తలచుము తన కృపలను

Thalachumu Thana Krupalanu

ఎన్నడు విడువడు మనల (2) ||ఓ భక్తులారా||

Ennadu Viduvadu Manala (2) ||O Bhakthulaaraa||

5. కృంగిన భక్తులారా మీరు

5. Krungina Bhakthulaaraa Meeru

భంగపర్చు శత్రువుపై (2)

Bhangaparchu Shathruvupai (2)

జగముపై చాటుడి - జయము (2)

Jagamupai Chaatudi - Jayamu (2)

జయము జయమని ప్రభుకే (2)

Jayamu Jayamani Prabhuke (2)

యుగయుగములు మన ప్రభుకే

Yugayugamulu Mana Prabhuke

హల్లెలూయ గీతములతో (2) ||ఓ భక్తులారా||

Hallelooya Geethamulatho (2) ||O Bhakthulaaraa||

Related Telugu Christian Songs