నృపా విమోచకా ప్రభూ

Nrupaa Vimochakaa Prabhoo

Telugu by చార్లెస్ వెస్లీ • andhra-kraisthava-keerthanalu

1. నృపా! విమోచకా! ప్రభూ

1. Nrupaa! Vimochakaa! Prabhoo

వేలాది నోళ్ల నీ

Velaadi Nolla Nee

కృపా జయప్రభావముల్

Krupaa Jayaprabhaavamul

నుతింతు నెంతయున్.

Nuthimthu Nemthayun.

2. కృపాధికార! దేవ! నీ

2. Krupaadhikaara! Deva! Nee

సాయంబు జేయుమా

Saayambu Jeyumaa

భవత్రభావ కీర్తులన్

Bhavathrabhaava Keerthulan

జాటంగ నెల్లెడన్.

Jaatamga Nelledan.

3. భయంబు చింతల బాపును

3. Bhayambu Chimthala Baapunu

హర్షంబు పాపికి

Harshambu Paapiki

సౌఖ్యంబు జీవశాంతు

Saukhyambu Jeevashaamthu

నీ నామ మిచ్చును.

Nee Naama Michchunu.

4. విముక్తి జేయు జ్ఞానమిది

4. Vimukthi Jeyu Gnaanamidi

పాపంబు బాపును

Paapambu Baapunu

పాపాత్ము శుద్ధుజేయును

Paapaathmu Shuddhujeyunu

శ్రీయేసు రక్తము.

Shreeyesu Rakthamu.

5. జనాళి! పాపు లెల్లరు!

5. Janaali! Paapu Lellaru!

శ్రీయేసున్ నమ్ముండి

Shreeyesun Nammumdi

కృపావిముక్తులందుండి

Krupaavimukthulamdumdi

సంపూర్ణ భక్తితో.

Sampoorna Bhakthitho.

6. అర్పించె యేసు ప్రాణమున్

6. Arpimche Yesu Praanamun

నరాళింగావను

Naraalimgaavanu

యజ్ఞంపు దేవు గొఱ్ఱెపై

Yagnampu Devu Gorrepai

నఘంబు వేయుండి.

Naghambu Veyumdi.

7. సత్కీర్తి స్తోత్ర ప్రేమ

7. Sathkeerthi Sthothra Prema

నభాన భూమిని

Nabhaana Bhoomini

సర్వత్ర దేవుండొందుగా

Sarvathra Devumdomdugaa

సర్వత్ర పాడుచే.

Sarvathra Paaduche.

Related Telugu Christian Songs