నూతన యేరూషలేము
Noothana Yerooshalemu
నూతన యేరూషలేము - పట్టణము
Pallavi|| Noothana Yerooshalemu - Pattanamu
పెండ్లికై- అలంకరించబడుచున్నది
Pendlikai- Alangkarinchabaduchunnadi
దైవనివాసము మనుషులతో - కూడా ఉన్నది
వారాయనకు - ప్రజలై యుందురు
Cha|| Daivanivaasamu Manushulatho - Koodaa Unnadi
ఆనంద - ఆనంద - ఆనందమే ||నూతన||
Vaaraayanaku - Prajalai Yunduru
ఆదియు నేనే- అంతము నేనై యున్నాను
Aananda - Aananda - Aanandame ||Noothana||
దుఃఖము లేదు - మరణము లేదు
ఆనంద - ఆనంద - ఆనందమే ||నూతన||
Cha|| Aadiyu Nene- Anthamu Nenai Yunnaanu
అసహ్యమైనది - నిషిద్ధమైనది చేయువారు
Duhkhamu Ledu - Maranamu Ledu
ఎవ్వరు దానిలో - లేనే లేరు
Aananda - Aananda - Aanandame ||Noothana||
ఆనంద - ఆనంద - ఆనందమే ||నూతన||
దేవుని దాసులు - ఆయనను సేవించుదురు
Cha|| Asahyamainadi - Nishiddhamainadi Cheyuvaaru
ముఖ దర్శనము - చేయుచునుందురు
Evvaru Daanilo - Lene Leru
ఆనంద - ఆనంద - ఆనందమే ||నూతన||
Aananda - Aananda - Aanandame ||Noothana||
సీయోనులో - గొఱ్ఱె పిల్లయే మూలరాయి
సీయోన్ పర్వతం - మీదయు ఆయనే
Cha|| Devuni Daasulu - Aayananu Sevinchuduru
ఆనంద - ఆనంద - ఆనందమే ||నూతన||
Mukha Darshanamu - Cheyuchununduru
Aananda - Aananda - Aanandame ||Noothana||
Cha|| Seeyonulo - Gorre Pillaye Moolaraayi
Seeyon Parvathan - Meedayu Aayane
Aananda - Aananda - Aanandame ||Noothana||